Ponnaganti Aaku : పురుషులకు ఎంతగానో మేలు చేసే పొన్నగంటి ఆకు.. రోజూ తింటే ఎన్నో లాభాలు..!
Ponnaganti Aaku : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఈ కూర ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతుంది. వినాయక చవితి రోజూ ఈ ఆకుకూరను చాలా మంది తప్పకుండా వండుకుని తింటూ ఉంటారు.ఈ ఆకుకూరతో ఎక్కువగా పప్పు, కూర, వేపుడు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. పొన్నగంటితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇతర ఆకుకూరల … Read more









