Thati Kallu Benefits : తాటిక‌ల్లును తాగ‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Thati Kallu Benefits : మ‌న‌లో చాలా మంది తాటి క‌ల్లును సేవిస్తూ ఉంటారు. ఈ క‌ల్లును ప్ర‌తిరోజూ తాగే వారు కూడా ఉన్నారు. కానీ తాటి క‌ల్లు తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. చెట్టు నుండి అప్పుడే తీసిన స్వ‌చ్ఛ‌మైన తాటి క‌ల్లులో మ‌న శ‌రీరానికి మేలు చేసే 18 ర‌కాల సూక్ష్మ క్రిములు ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు తెలియ‌జేస్తున్నారు. తాటి క‌ల్లులో ఔష‌ధ గుణాలు … Read more

Ragi Vadiyalu : రాగుల‌తో వ‌డియాల‌ను ఇలా పెట్టుకోవ‌చ్చు.. భోజ‌నంలో అంచుకు పెట్టి తింటే మ‌జాగా ఉంటాయి..

Ragi Vadiyalu : రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అంద‌రికీ తెలిసిందే. ఇవి చిరుధాన్యాల్లో ఒకటి. మ‌న‌కు ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. రాగుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. రాగులు మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తాయి. క‌నుక వీటితో జావ‌ను త‌యారు చేసి వేస‌విలో తాగుతుంటారు. అయితే వాస్త‌వానికి రాగుల‌ను కాలాల‌తో సంబంధం లేకుండా రోజూ తీసుకోవ‌చ్చు. ఇవి మ‌న‌కు అన్ని కాలాల్లోనూ మేలు చేస్తాయి. … Read more

Palakova Recipe : కేవ‌లం రెండే పదార్థాల‌తో రుచిక‌ర‌మైన పాల‌కోవాను ఇలా చేయండి.. మొత్తం తినేస్తారు..

Palakova Recipe : పాల‌తో చేసుకోద‌గిన తీపి ప‌దార్థాల్లో పాల‌కోవా ఒక‌టి. పాల‌కోవా ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. స్వీట్ షాపుల్లో ఈ పాల‌కోవా మ‌న‌కు ఎక్క‌వ‌గా దొరుకుతూ ఉంటుంది. అచ్చం షాపుల్లో ల‌భించే విధంగా ఉండే ఈ పాల‌కోవాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా సుల‌భంగా పాల‌కోవాను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాల‌కోవా త‌యారీకి కావ‌ల్సిన … Read more

Coriander Seeds For Thyroid : ఈ గింజ‌ల‌ను ఇలా తీసుకుంటే.. థైరాయిడ్ స‌మ‌స్య‌కు బై బై చెప్ప‌వ‌చ్చు..

Coriander Seeds For Thyroid : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ స‌మ‌స్య కూడా ఒక‌టి. మ‌నం తీసుకునే ఆహారం, మ‌న జీవ‌న విధాన‌మే ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అలాగే జ‌న్యు ప‌రంగా కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. మ‌న శ‌రీరంలో గొంతు ద‌గ్గ‌ర సీతాకోక‌చిలుక ఆకారంలో ఈ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి విడుద‌ల చేసే థైరాక్సిన్ అనే హార్మోన్ లో వ‌చ్చే హెచ్చు … Read more

Veg Kurma Recipe : వెజ్ కుర్మా ఇలా చేసి ప‌రాటాలు లేదా చ‌పాతీల్లో తినండి.. రుచి అదిరిపోతుంది..

Veg Kurma Recipe : వెజ్ కుర్మా.. ఈ కూర‌ను మ‌నం అప్పుడ‌ప్పుడూ త‌యారు చేస్తూ ఉంటాం. చ‌పాతీ, ప‌రోటా వంటి వాటిని తిన‌డానికి ఈ కూర చ‌క్క‌గా ఉంటుంది. ఈ కూర త‌యారీలో వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఉప‌యోగిస్తాము క‌నుక ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ వెజ్ కుర్మా కూర‌ను అంద‌రూ ఇష్ట‌ప‌డేలా రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వెజ్ కుర్మా త‌యారీకి … Read more

Liver Detox : లివ‌ర్‌ను పూర్తిగా శుభ్రం చేసే డ్రింక్‌.. రోజూ ఈ స‌మ‌యంలో తీసుకోవాలి..

Liver Detox : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. శ‌రీరంలో కీల‌క‌మైన విధులన్నింటిని కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో కాలేయం కీల‌క పాత్ర పోషిస్తుంది. మందుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల‌, మ‌ద్య‌పానం వ‌ల్ల శ‌రీరంలో చేరే విషాల‌ను కాలేయం బ‌య‌ట‌కు పంపిస్తుంది. కాలేయాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తిన‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ద‌గ్గు, జ‌లుబు వంటి చిన్న చిన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా చాలా … Read more

Instant Ragi Dosa : దోశలు తినాల‌ని ఉందా.. రాగి దోశ‌లను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు ఇలా వేసుకోవ‌చ్చు..

Instant Ragi Dosa : చిరు ధాన్యాలైన రాగుల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికి తెలుసు. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో రాగులు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగిపిండితో చేసుకోద‌గిన వంట‌కాల్లో రాగి … Read more

Ghee : అస‌లు నెయ్యిని ఎలా త‌యారు చేయాలి.. త‌యారు చేసే విధానం.. ఇలా చేస్తే ఎక్కువ రోజుల పాటు ఉంటుంది..

Ghee : పాల‌తో త‌యారు చేసే ప‌దార్థాల్లో నెయ్యి కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. నెయ్యితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే వివిధ కూర‌ల త‌యారీలో కూడా ఈ నెయ్యిని ఉప‌యోగిస్తూ ఉంటాం. రోటి ప‌చ్చ‌ళ్ల‌తో అలాగే ఆవ‌కాయ వంటి ఊర‌గాయ‌ల‌ను నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. నెయ్యిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు చేరి అధిక బ‌రువు బారిన ప‌డ‌తార‌ని చాలా మంది దీనిని తీసుకోవ‌డమే … Read more

Spicy Chicken Masala : చికెన్‌ను కారంగా, ఘాటుగా ఈ స్టైల్ లో వండండి.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Spicy Chicken Masala : చికెన్ అంటే చాలా మందికి ఇష్ట‌మే. దీన్ని వివిధ ర‌కాలుగా వండుకుని తింటుంటారు. కూర, వేపుడు, బిర్యానీ చేస్తుంటారు. అయితే నాన్‌వెజ్ వంట‌ల‌లో కారం, మ‌సాలాలు ఎక్కువగా ఉండాల్సిందే. లేదంటే చ‌ప్ప‌గా చేస్తే రుచించ‌వు. అస‌లు న‌చ్చ‌వు. క‌నుక కారం, మ‌సాలాల‌ను ద‌ట్టించి నాన్‌వెజ్ వంట‌ల‌ను వండాలి. ఈ క్ర‌మంలోనే చికెన్‌ను కూడా అలాగే వండ‌వ‌చ్చు. బాగా కారం ఉండే విధంగా ఘాటుగా చికెన్‌ను చేసుకోవ‌చ్చు. చికెన్‌ను స్పైసీగా మ‌సాలాల‌తో కారంగా … Read more

Lemon Water : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగ‌వ‌చ్చా.. ఏదైనా హాని కలుగుతుందా..?

Lemon Water : మ‌న‌లో చాలా మంది ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగుతుంటారు. కొంద‌రు నిమ్మ‌ర‌సాన్ని సేవిస్తారు. కొంద‌రు గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మ‌ర‌సంతోపాటు తేనెను క‌లిపి తాగుతుంటారు. అయితే ఆరోగ్యం కోసం ఇలా తాగ‌డం మంచిదే. కానీ నిమ్మ‌కాయ నీళ్ల‌ను ప‌ర‌గ‌డుపునే తాగితే మంచిదేనా.. ఏదైనా హాని క‌లుగుతుందా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. ఎందుకంటే నిమ్మ‌ర‌సం ఆమ్ల స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది. క‌నుక నిమ్మ‌ర‌సాన్ని ప‌ర‌గ‌డుపునే తాగితే జీర్ణాశ‌యంలో ఇబ్బందులు వ‌స్తాయని భావిస్తుంటారు. … Read more