Ginger Water : రోజూ పరగడుపునే అల్లం నీళ్లను తాగితే.. ఎన్నో లాభాలను పొందవచ్చు..!
Ginger Water : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి అల్లంను ఉపయోగిస్తున్నారు. దీన్ని రోజూ వంటల్లో వేస్తుంటారు. అల్లం వల్ల వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే ఆయుర్వేద ప్రకారం అల్లంలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. అల్లంను రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని నేరుగా తీసుకోలేని వారు రసం రూపంలో తీసుకోవచ్చు. లేదా చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దీంతో … Read more