Bigg Boss Ott : నానా హంగామా చేశారు.. తుస్సుమనిపించారు.. బిగ్ బాస్ ఓటీటీకి ప‌డ్డ బ్రేకులు..!

Bigg Boss Ott :  అంత‌టా మంచి హిట్ అయిన బిగ్ బాస్ షో తెలుగులోనూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. అయితే ఈ సారి కొత్త‌గా బిగ్ బాస్ ఓటీటీ పేరుతో తెలుగులోనూ లాంచ్ చేశారు. 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యిందంటూ ప్రోమోల ద్వారా తెగ దంచేశారు. ఫిబ్రవరి 26 శనివారం నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో ప్రసారం అవుతుండ‌గా, 3, … Read more

Samantha : స‌మంత కోహ్లీలా అయి ఉండేది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ట్రైన‌ర్..

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ఫిట్‌నెస్‌కి ఎంత ప్రియారిటీ ఇస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికీ చ‌క్క‌ని ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న సామ్ త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. అయితే సినిమాలోని ప్ర‌తి పాత్ర కోసం సమంత త‌న రూపాన్ని మార్చుకుంటుంద‌ట‌. ఇటీవలే ఊ అంటావా .. పాట కోసం సరిపడే రూపం కావాలని టీమ్ కోరగా దానికోసం చాలా శ్రమించిందట. ఊ అంటావా పాట కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు సామ్ చాలా కండిషనింగ్ … Read more

Avinash: అది ఎవ‌తిరా, నా పెళ్లికి వ‌చ్చి.. విష్ణుప్రియ‌పై కోపంతో ఊగిపోయిన అవినాష్‌..

Avinash : బుల్లితెరపై ఎన్నో షోస్ చేస్తూ కామెడీ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్న అవినాష్.. గ‌త ఏడాది పెళ్లి పీట‌లు ఎక్కిన విష‌యం తెలిసిందే. అనూజా అనే అమ్మాయితో అవినాష్ వివాహం జ‌ర‌గ‌గా, ప్ర‌స్తుతం ఈ జంట తెగ సంద‌డి చేస్తున్నారు. ఇద్ద‌రూ క‌లిసి ప‌లు షోలలో పాల్గొంటుండ‌గా, అవినాష్ మా టీవీలో కామెడీ షో చేస్తున్నాడు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఇందులో అవినాష్.. విష్ణుప్రియ‌పై ఆవేశంతో రెచ్చిపోవ‌డం … Read more

Beard Growth : పురుషులు గ‌డ్డం బాగా పెర‌గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..!

Beard Growth : స్త్రీలే కాదు.. పురుషులు కూడా త‌మ అందంపై శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తుంటారు. కొంద‌రికి గ‌డ్డం బాగా పెంచుకోవాల‌ని కోరిక ఉంటుంది. కానీ అది బాగా పెర‌గ‌దు. దీంతో విచారం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల పురుషుల‌కు గ‌డ్డం బాగా పెరుగుతుంది. త‌మకు కావ‌ల్సిన‌ట్లు గ‌డ్డాన్ని పెంచుకుని దాన్ని స్టైల్‌గా మార్చుకోవ‌చ్చు. మ‌రి అందుకు రోజూ ఏయే ఆహారాల‌ను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. పురుషులు గ‌డ్డం బాగా పెర‌గాలంటే … Read more

Suresh Raina : సురేష్ రైనాకు జాక్‌పాట్ త‌గ‌ల‌నుందా ? చెన్నై వ‌ద్ద‌న్నా.. గుజ‌రాత్ ర‌మ్మంటోంది..!

Suresh Raina : ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో సురేష్ రైనా ఎంత‌టి అద్భుత‌మైన ప్ర‌దర్శ‌న ఇచ్చాడో అంద‌రికీ తెలిసిందే. అత‌ను ఆడిన చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) జ‌ట్టుకు చాలా సార్లు విజ‌యాల‌ను అందించాడు. చెన్నైని ఒంటి చేత్తో గెలిపించాడు. అనేక మ్యాచ్‌లో కీల‌క ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టుకు విజ‌యాల‌ను క‌ట్ట‌బెట్టాడు. అయితే కార‌ణాలు తెలియ‌వు కానీ.. సురేష్ రైనాను ఈసారి మెగా వేలంలో చెన్నై తీసుకోలేదు. ప‌లువురు పాత ప్లేయ‌ర్ల‌ను చెన్నై వెన‌క్కి తీసుకుంది. … Read more

Salman Khan : స‌ల్మాన్‌ఖాన్‌కు, సోనాక్షి సిన్హాకు సీక్రెట్‌గా పెళ్లి అయిందా ?

Salman Khan : బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ ఎల్ల‌ప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక విష‌య‌మై స‌ల్మాన్ పేరు తెర‌పైకి వ‌స్తూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఎలాంటి వివాదం లేకుండానే ఆయ‌న పేరు తెర‌పైకి వ‌చ్చింది. అది కూడా ఆయ‌న పెళ్లి గురించి కావ‌డం విశేషం. స‌ల్మాన్‌కు 50 ఏళ్లు పైబ‌డినా ఇంకా పెళ్లి కాలేదు. దీంతో ఆయ‌న పెళ్లి ఇంకా ఎప్పుడు చేసుకుంటారు ? అని ఫ్యాన్స్ ప్ర‌శ్నిస్తుంటారు. అయితే ఒక ఫ్యాన్ … Read more

Flax Seeds : అవిసె గింజ‌ల‌ను ఇలా తీసుకోండి.. దెబ్బ‌కు మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది..!

Flax Seeds : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధికంగా పిండి ప‌దార్థాలు ఉండే ఆహారాల‌ను తిన‌డం, మాంసాహారం, జంక్ ఫుడ్‌, నూనె ప‌దార్థాలను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఎక్కువ స‌మ‌యం పాటు కూర్చుని ఉండ‌డం, అధిక బ‌రువు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య వ‌స్తోంది. అయితే ఇందుకు అవిసె గింజ‌లు ఉత్త‌మ‌మైన ప‌రిష్కారం చూపుతాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అవిసె గింజ‌ల్లో మ‌న శ‌రీరానికి … Read more

Viral Video : స్టేజిపై అంద‌రూ చూస్తుండ‌గా.. చెంప దెబ్బలు కొట్టుకున్న వ‌ధూవ‌రులు.. వైర‌ల్ వీడియో..!

Viral Video : సాధార‌ణంగా పెళ్లిళ్లు అంటే ఎంతో సంద‌డిగా జ‌రుగుతుంటాయి. వ‌ధూవ‌రులు సంతోషంగా అన్ని కార్య‌క్ర‌మాలు చేస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛార‌ణ‌ల న‌డుమ వివాహం చేసుకుంటారు. కానీ అక్క‌డ మాత్రం ర‌సాభాసగా పెళ్లి అయింది. వివాహం అయ్యాక దండ‌లు మార్చుకునే స‌మ‌యంలో వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ స్టేజిపైనే చెంప దెబ్బ‌లు కొట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సంఘ‌ట‌న తాలూకు వీడియో వైర‌ల్ అవుతోంది. ఓ జంట వివాహ వేడుక సంద‌ర్బంగా స్టేజిపై దండ‌లు మార్చుకున్నారు. అనంత‌రం వ‌ధువుకు … Read more

Aryan Khan : ఆర్య‌న్ ఖాన్‌కు డ్ర‌గ్స్ కేసులో క్లీన్ చిట్ ల‌భించిన‌ట్లే..?

Aryan Khan : గతేడాది అక్టోబ‌ర్ 2వ తేదీన ముంబైలోని స‌ముద్ర ప్రాంతంలో ఉన్న ఓ క్రూయిజ్ షిప్‌పై ఎన్‌సీబీ అధికారులు దాడి చేసి మొత్తం 14 మందిని అరెస్టు చేసిన విష‌యం విదిత‌మే. వారిలో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ కూడా ఉన్నాడు. అలాగే ప‌లువురు బిగ్‌షాట్స్‌కు చెందిన పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ కేసులో ఆర్య‌న్ ఖాన్‌కు క్లీన్ చిట్ ల‌భించిన‌ట్లేన‌ని తెలుస్తోంది. ఆర్య‌న్‌ఖాన్‌ను అరెస్టు చేసిన … Read more

Wifi Signal : మీ ఇంట్లో వైఫై సిగ్న‌ల్‌ను ఇలా పెంచుకోండి.. సింపుల్ ట్రిక్‌..!

Wifi Signal : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు అత్య‌ధిక స్పీడ్ క‌లిగిన ఇంట‌ర్నెట్‌ను అందిస్తున్నాయి. పోటీ పెర‌గ‌డంతో చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే మ‌న‌కు బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్ ల‌భిస్తోంది. ఇక ఈ ఇంట‌ర్నెట్‌కు గాను ఇంట్లో వైఫై రూట‌ర్‌ల‌ను వాడుతుంటారు. అయితే ఎంత బ్రాండెడ్ కంపెనీ రూట‌ర్ పెట్టినా వైఫై సిగ్న‌ల్ స‌రిగ్గా ఉండ‌డం లేద‌ని కొంద‌రు వాపోతుంటారు. కానీ కింద తెలిపిన చిన్న చిట్కాను పాటిస్తే వైఫై సిగ్న‌ల్‌ను పెంచుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో … Read more