Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బ‌చ‌త్ ధ‌మాల్ సేల్‌.. స్మార్ట్‌ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

Flipkart : ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్లను ఎప్ప‌టిక‌ప్పుడు అందిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఎప్పుడూ ప్ర‌త్యేక సేల్స్ నిర్వ‌హిస్తూ భారీ డిస్కౌంట్లను అనేక ర‌కాల ఉత్ప‌త్తుల‌పై అందిస్తున్నాయి. ఇక తాజాగా ఫ్లిప్‌కార్ట్ మ‌రో సేల్‌ను ప్రారంభించ‌నుంది. మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్ 6వ తేదీ వ‌రకు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ప‌లు ఉత్ప‌త్తుల‌పై భారీ డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ సంస్థ బిగ్ బ‌చ‌త్ ధమాల్ పేరిట ఓ ప్ర‌త్యేక … Read more

Manchu Vishnu : మంచు విష్ణు వివాదం.. స‌మ‌స్య ఇంకా పెద్ద‌ద‌వుతుందిగా..!

Manchu Vishnu : న‌టుడు, మా అసోసియేషన్ అధ్య‌క్షుడు మంచు విష్ణు తాజా వివాదం మ‌రింత ముదురుతోంది. ఆయ‌న ఇంకా ఈ స‌మ‌స్య‌లో కూరుకుపోతున్నారు. ఈ స‌మ‌స్య చిలికి చిలికి గాలివాన‌గా మారి పెద్ద‌దవుతోంది. ఈ క్ర‌మంలోనే మంచు ఫ్యామిలీ వివాదం విష‌యం బీసీ సంఘాల వ‌ర‌కు వెళ్లింది. దీంతో ఆ సంఘాలు మంచు విష్ణు, మోహ‌న్‌బాబుల‌పై మండిప‌డుతున్నాయి. వెంట‌నే వారు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవ‌లే మంచు విష్ణు త‌న ఆఫీస్‌లో రూ.5 ల‌క్ష‌ల … Read more

ASUS Vivobook 13 Slate : అసుస్ నుంచి వివోబుక్ 13 స్లేట్ ల్యాప్‌టాప్‌.. ధ‌ర రూ.45వేలు..!

ASUS Vivobook 13 Slate : అసుస్ సంస్థ వివోబుక్ 13 స్లేట్ పేరిట ఓ నూత‌న 2 ఇన్ 1 కన్వ‌ర్ట‌బుల్ ల్యాప్‌టాప్‌ను విడుద‌ల చేసింది. ప్ర‌పంచంలోనే మొదటి 13.3 ఇంచుల ఓలెడ్ విండోస్ డిటాచ‌బుల్ ల్యాప్‌టాప్ ఇదే కావ‌డం విశేషం. దీనిక అసుస్ పెన్ 2.0 స్టైల‌స్‌ను కూడా అందిస్తున్నారు. దీని హింజెస్ 170 డిగ్రీల యాంగిల్‌లో రొటేట్ అవుతాయి. అసుస్ పెన్ 2.0కు యూఎస్‌బీ టైప్ సి పోర్ట్‌ను అందిస్తున్నారు. ఇది హైడ్ … Read more

Bheemla Nayak : డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లోనూ.. భీమ్లా నాయ‌క్..!

Bheemla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్, ద‌గ్గుబాటి రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ సినిమా ఈ మ‌ధ్యే ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అన్ని సెంట‌ర్ల‌లోనూ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచలేదు.. అన్న విష‌య‌మే కానీ.. ఈ సినిమా ఎలాంటి ఢోకా లేకుండా విజ‌యవంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతోంది. అయితే ఈ సినిమాకు చెందిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ వ‌చ్చింది. భీమ్లా నాయ‌క్ చిత్ర … Read more

Onions : ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఉల్లిపాయ‌ల‌ను తిన‌కూడ‌దో తెలుసా ?

Onions : మ‌నం రోజూ ఉల్లిపాయ‌ల‌ను కూర‌ల్లో వేస్తుంటాం. ఇవి లేకుండా ఏ కూర పూర్తి కాదు. ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌ద‌ని అంటుంటారు. ఆయుర్వేద ప్ర‌కారం ఇది వాస్త‌వ‌మే. ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఉల్లిపాయ‌ల‌ను కొంద‌రు ప‌చ్చిగానే తింటుంటారు. అయితే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు మాత్రం ఉల్లిపాయ‌ల‌ను తిన‌రాదు. మ‌రి ఎవ‌రెవ‌రు ఉల్లిపాయ‌ల‌ను తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఉల్లిపాయాల్లో ఫ్ర‌క్టోజ్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని … Read more

Sudigali Sudheer : ఆ అమ్మాయితో సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం.. పెళ్లెప్పుడో మ‌రి..!

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు పెద్ద‌గా అక్క‌ర్లేదు. బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ ఇప్పుడు బుల్లితెర స్టార్‌గా మారాడు. ఆయ‌న లేని షో లేదంటే అతిశయోక్తి కాదు. ఈటీవీ ఈవెంట్స్ అన్నింటిలోనూ సుధీర్ త‌ప్ప‌క ఉంటాడు. యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ, సాంగ్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ సుడిగాలి సుధీర్ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో మరింత … Read more

Anasuya : అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న అన‌సూయ‌.. ఆ ఆర‌బోత మాములుగా లేదుగా..!

Anasuya : బుల్లితెర యాంక‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. బుల్లితెరపై జబర్దస్త్ విందు ఇస్తూనే మరోవైపు వెండితెరపై దూసుకుపోతోంది యాంకర్ అనసూయ. వరుస ఆఫర్స్ పట్టేస్తూ బిజీ ఆర్టిస్ట్ అవుతోంది. రీసెంట్‌గా పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల నీరాజనాలందుకుంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మ‌రి కొన్ని సినిమాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం చిరంజీవి న‌టిస్తున్న అన్ని సినిమాల‌లో ఈ అమ్మ‌డిని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. అయితే సినిమాలు, షోస్‌తో ఎంత బిజీగా … Read more

Ananya Pandey : విజ‌య్ దేవ‌ర‌కొండ బ్యూటీ ప్రేమ‌లో ప‌డిందా.. ఆమె ప్రియుడు అత‌నేనా ?

Ananya Pandey : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌అనన్య పాండే. ఈ సినిమా త‌ర్వాత‌ పతి పత్ని ఔర్ వో లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అన‌న్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సోషల్ మీడియాలో … Read more

Lock Upp : కంగ‌నా స‌రికొత్త రికార్డ్.. ఆమె షోకి 48 గంట‌ల్లో 15 మిలియ‌న్ల వ్యూస్..

Lock Upp : కాంట్ర‌వర్షియ‌ల్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఇటీవ‌లి కాలంలో తెగ సంచ‌ల‌నంగా మారుతుంది. ఆమె ఏం మాట్లాడినా, ఏం సినిమా చేసినా అది క్వాంట్ర‌వ‌ర్షియ‌ల్ అవుతోంది. తాజాగా కంగనా రనౌత్ హోస్ట్‌గా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ రూపొందించిన లాక్ అప్ షో గురించి హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా చర్చనీయాంశమైంది. ఈ షోకు లాక‌ప్ అని పేరు పెట్టి అనౌన్స్ చేయగానే మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ మంచి రెస్పాన్స్ … Read more

Pooja Hegde : స్టార్ హీరోకి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన పూజా హెగ్డే.. అందుకే వివాదం స‌ద్దుమ‌ణిగిందా ?

Pooja Hegde : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మ‌డు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో సినిమాలు చేస్తూ టాప్ పొజిష‌న్‌కి చేరుకుంది. పూజా చివ‌రిగా న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించింది. ఇప్పుడు ఆమె న‌టించిన ఆచార్య‌, రాధే శ్యామ్ చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి. రాధే శ్యామ్ మార్చి 11న విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం ఈ మూవీ … Read more