Roasted Chickpeas : వేయించిన శనగలను రోజూ పరగడుపునే తింటే.. ఎన్నో లాభాలు..!
Roasted Chickpeas : వేయించిన శనగలను చాలా మంది ఇష్టంగా తింటారు. పొట్టుతో ఉన్న శనగలను పెనంపై కొద్దిగా వేయించి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా సాయంత్రం స్నాక్స్ సమయంలో తింటారు. కానీ ఉదయాన్నే పరగడుపునే తినాలి. దీంతో ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలను పొందవచ్చు. ఉదయాన్నే పరగడుపునే వేయించిన శనగలను తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వేయించిన శనగల్లో విటమిన్లు ఎ, బి, సి, డి, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నిషియం, … Read more