Naga Chaitanya : నాగచైతన్య కొత్త వ్యాపారం.. విడాకుల తరువాత ఫుల్ బిజీ..!
Naga Chaitanya : సమంతతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం నాగచైతన్య ఫుల్ బిజీగా మారారు. చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. లవ్ స్టోరీ సినిమాతో మరో హిట్ కొట్టిన చైతూ సంక్రాంతికి బంగార్రాజుగా వచ్చి అలరించారు. ఇక ఈ మధ్యే థాంక్ యూ అనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే దూత అనే ఓ హార్రర్ థ్రిల్లర్ సిరీస్ చేస్తున్నాడు. ఇది అమెజాన్ ప్రైమ్‌లో … Read more