Uday Kiran : అందరూ నన్ను దూరం పెట్టేశారు.. కంటతడి పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ లేఖ..
Uday Kiran : తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లవ్ సినిమాలకు ఉదయ్ కిరణ్ పెట్టింది పేరు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయి. అయితే ఎంతో మంది ఫ్యాన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించేశాడు. యావత్ సినీ ప్రేక్షకులను శోక సంద్రంలోకి నెట్టేశాడు. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ ను ఇప్పటికీ ఫ్యాన్స్ … Read more