Rashmika Mandanna : ఆరంభంలోనే రష్మిక మందన్నకు షాక్..!
Rashmika Mandanna : టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న ఒకరు. ఈమె నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప.. ఇలా అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఆ మధ్య వచ్చిన డియర్ కామ్రేడ్ అనే ఒక్క సినిమా తప్పితే రష్మిక మందన్న నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమె గోల్డెన్ లెగ్ అన్న ముద్రను సంపాదించుకుంది. అందులో భాగంగానే … Read more