Shruti Haasan : దారుణమైన స్థితిలో శృతి హాసన్.. గుర్తు పట్టలేని విధంగా ఉంది..!
Shruti Haasan : గత రెండున్నర సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఎంతో మంది చనిపోయారు. దానికి చిన్న, పెద్ద.. పేద, ధనిక.. అన్న తేడా లేదు. ఎంతో మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చాలా మందికి కరోనా సోకింది. కొందరు చనిపోయారు కూడా. అయితే కొందరు సెలబ్రిటీలకు మాత్రం పదే పదే కరోనా వస్తోంది. తాజాగా శృతి హాసన్ మరోమారు కరోనా బారిన పడింది. ఈ క్రమంలోనే గత కొద్ది … Read more