Neem Tree Bark : వేప చెట్టు బెరడుతో కరోనాకు చెక్.. సైంటిస్టుల అద్బుత ఆవిష్కరణ..!
Neem Tree Bark : ఆయుర్వేదంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. వేప చెట్టుకు చెందిన అన్ని భాగాలు మనకు ఏదో ఒకవిధంగా ఉపయోగపడతాయి. వేప ఆకులు, పుల్లలు, బెరడు, పువ్వులు, వేర్లు.. ఇలా వేప చెట్టులోని అన్ని భాగాలను అనేక అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగానే వాటితో అనేక ఆయుర్వేద ఔషధాలను కూడా తయారు చేస్తున్నారు. అయితే వేప చెట్టు బెరడుతో కరోనాకు చెక్ పెట్టవచ్చని కొందరు సైంటిస్టులు రుజువు చేశారు. … Read more