Samantha : బాధతో కూడిన పోస్టు పెట్టిన సమంత.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపైనే..!
Samantha : స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం విదితమే. అందులో భాగంగానే ఆమె తరచూ తాను చేసే పనులకు చెందిన విషయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తుంటుంది. ఇక తన వ్యక్తిగత విషయాలతోపాటు ఆమె సమాజంలో జరుగుతున్న సంఘటనలు, ఉన్న పరిస్థితులపై కూడా స్పందిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా జరుగుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై కూడా స్పందించింది. ఉక్రెయిన్ పై రష్యా పాల్పడుతున్న మారణకాండను అందరూ ఖండిస్తున్నారు. … Read more