Fat : ఒక్క నెల రోజుల పాటు దీన్ని తాగండి.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Fat : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది వేగంగా బ‌రువు పెరుగుతున్నారు. అది చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. ఈ క్ర‌మంలోనే పెరుగుతున్న బ‌రువును త‌గ్గించుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. అందులో భాగంగానే జిమ్‌కు వెళ్ల‌డం, వ్యాయామం చేయ‌డం చేస్తున్నారు. అయితే దీంతోపాటు జీల‌క‌ర్ర‌తో త‌యారు చేసే నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో శ‌రీరంలోని కొవ్వు వేగంగా క‌రుగుతుంది. జీలకర్ర నీటిని త‌యారుచేసే విధానం.. ఒక గ్లాస్ నీటిలో రెండు … Read more

ASUS 8z : అసుస్ నుంచి 8జ‌డ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే డిస్‌ప్లే, 5జి, బ్యాట‌రీ..!

ASUS 8z : అసుస్ సంస్థ 8జ‌డ్ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్ లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 5.9 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే అదిరిపోయే క్వాలిటీని క‌లిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అసుస్ 8జ‌డ్ స్మార్ట్ ఫోన్‌లో … Read more

Manchu Vishnu : మోహ‌న్ బాబు, మంచు విష్ణు న‌న్ను బండ బూతులు తిట్టి కొట్టారు.. హెయిర్ స్టైలిస్ట్ నాగ‌శ్రీ‌ను సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Manchu Vishnu : మా అధ్య‌క్షుడు మంచు విష్ణు త‌న కార్యాల‌యంలో రూ.5 ల‌క్ష‌లు విలువైన హెయిర్ డ్రెస్సింగ్‌, మేక‌ప్ సామ‌గ్రి చోరీకి గురైంద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం విదిత‌మే. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీ‌ను కొద్ది రోజుల నుంచి క‌నిపించ‌డం లేద‌ని.. దీంతోపాటు ఆఫీస్‌లో ఉండే స‌ద‌రు సామ‌గ్రి కూడా మాయం అయింద‌ని.. అత‌నే చోరీకి పాల్ప‌డి ఉంటాడ‌ని మంచు విష్ణు మేనేజ‌ర్ సంజ‌య్ జూబ్లీ హిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు … Read more

Nagarjuna : బిగ్ బాస్ ఓటీటీ తెలుగుకు నాగార్జున అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

Nagarjuna : బుల్లితెర‌పై మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ షోగా బిగ్ బాస్ ఎంతో పేరు గాంచింది. ఈ క్ర‌మంలోనే తాజాగా బిగ్ బాస్ ఓటీటీని కూడా ప్రారంభించారు. ఇందులో 17 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. 84 రోజుల పాటు షో కొన‌సాగ‌నుంది. అయితే టీవీలో ఇప్పటి వ‌ర‌కు 5 సీజ‌న్ల‌ను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఓటీటీలో ప్ర‌సారం అవుతోంది. అందులో భాగంగానే టీవీ షోల‌కు హోస్ట్‌గా ఉన్న నాగార్జున ఇప్పుడు ఓటీటీ షోకు కూడా హోస్ట్‌గా … Read more

Gas Trouble : గ్యాస్ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉందా ? ఈ 3 ఆస‌నాల‌ను రోజూ 5 నిమిషాల పాటు వేయండి..!

Gas Trouble : ప్ర‌స్తుత త‌రుణంలో గ్యాస్ స‌మ‌స్య అనేది చాలా మందికి వ‌స్తోంది. స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, అధిక ఒత్తిడి, ఆందోళ‌న, త‌గినంత నీటిని తాగ‌క‌పోవ‌డం, రాత్రి ఆల‌స్యంగా నిద్రించ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి గ్యాస్ స‌మ‌స్య వ‌స్తోంది. అయితే కింద తెలిపిన 3 ఆస‌నాల‌ను రోజుకు 5 నిమిషాల పాటు వేయండి. దీంతో గ్యాస్ స‌మ‌స్య ఇట్టే త‌గ్గిపోతుంది. మ‌రి ఆ ఆస‌నాలు ఏమిటంటే.. 1. ప‌వ‌న‌ముక్తాస‌నం నేల‌పై వెల్ల‌కిలా … Read more

Rashmika Mandanna : విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పెళ్లి వార్త‌ల‌పై ర‌ష్మిక మంద‌న్న రియాక్ష‌న్‌..!

Rashmika Mandanna : గ‌త కొంత కాలంగా యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేష‌న‌ల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త‌లు వ‌స్తున్న విష‌యం విదిత‌మే. ఈ మ‌ధ్య కాలంలో ఈ వార్తలు మ‌ళ్లీ వ‌చ్చాయి. బాలీవుడ్ మీడియాలోనూ ఈ వార్తలు హైలైట్ అయ్యాయి. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించాడు. ఇలాంటి వార్త‌ల‌ను ఎలా సృష్టిస్తారో అర్థం కావ‌డం లేద‌ని.. తామిద్ద‌రం మంచి ఫ్రెండ్స్ అని.. అంత‌కు మించి త‌మ మ‌ధ్య ఏమీ లేద‌ని.. వివ‌ర‌ణ … Read more

Vijay Devarakonda New Look : విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త లుక్ వైర‌ల్‌.. గుర్తు ప‌ట్ట‌లేకుండా ఉన్నాడు..!

Vijay Devarakonda New Look : సెల‌బ్రిటీలు అన్నాక త‌ర‌చూ హెయిర్ స్టైల్స్‌ను మారుస్తుండ‌డం స‌హ‌జ‌మే. ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాన్స్‌ను అలరించ‌డం కోసం కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ను అనుస‌రిస్తుంటారు. అయితే యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం గ‌త 2 సంవ‌త్స‌రాల నుంచి ఒకే హెయిర్ స్టైల్‌తో ఉన్నాడు. పొడ‌వైన వెంట్రుక‌ల‌తో విజ‌య్ క‌నిపించాడు. కానీ తాజాగా అత‌ను త‌న స్టైల్‌ను మార్చాడు. పొడ‌వైన వెంట్రుక‌ల‌ను పూర్తిగా క‌ట్ చేసి.. కొత్త లుక్‌లో క‌నిపించాడు. కాగా … Read more

Vitamins : మ‌న శ‌రీరంలో ఏయే విట‌మిన్లు లోపిస్తే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

Vitamins : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. అప్పుడే పోష‌కాహార లోపం ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. దీంతోపాటు ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. అయితే పోష‌కాల విష‌యానికి వ‌స్తే.. వాటిలో విట‌మిన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ క్ర‌మంలోనే మనం రోజూ అన్ని విట‌మిన్లు అందేలా చూసుకోవాలి. ఇక ఏయే విట‌మిన్లు లోపిస్తే మ‌న శ‌రీరం ఎలాంటి ల‌క్ష‌ణాల‌ను చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. విట‌మిన్ ఎ లోపిస్తే … Read more

Google Play Pass : ఇక యాడ్స్ లేకుండానే ప్లే స్టోర్ యాప్స్‌ను వాడుకోవ‌చ్చు.. గూగుల్ నుంచి ప్లే పాస్ స‌బ్‌స్క్రిప్ష‌న్ సర్వీస్‌..

Google Play Pass : ప్ర‌ముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ భార‌త్‌లో త‌న ప్లే పాస్ స‌బ్‌స్క్రిప్ష‌న్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా యూజ‌ర్లు నెల‌కు రూ.99 చెల్లిస్తే.. గేమ్స్ లేదా యాప్స్‌ను యాడ్స్ లేకుండా, ఇన్ యాప్ ప‌ర్చేసెస్ అవ‌స‌రం లేకుండా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ సేవ‌ల‌ను గూగుల్ 2019లో అమెరికాలో ప్రారంభించింది. త‌రువాత పలు ఇత‌ర దేశాల‌కు ఈ సేవ‌ల‌ను విస్త‌రించింది. ఇక తాజాగా భార‌త్‌లోనూ ఈ సేవ‌ల‌ను ప్రారంభించింది. ప్ర‌స్తుతం ఈ ప్లే … Read more

RRR మేకర్స్‌కు గుబులు ? ఐపీఎల్ ప్ర‌భావం ఉంటుందా ?

RRR : ప్ర‌తి ఏడాది వేస‌వి సీజ‌న్ వ‌స్తుందంటే చాలు.. మ‌న దేశంలోని సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు గుబులు ప‌ట్టుకుంటుంది. ఎందుకంటే.. ఈ సీజ‌న్‌లో ఐపీఎల్ ఉంటుంది క‌దా.. క‌నుక సినిమాల‌ను విడుద‌ల చేయాలా.. వ‌ద్దా.. అని సందేహిస్తుంటారు. ఇక కొంద‌రు ధైర్యం చేసి సినిమాల‌ను రిలీజ్ చేస్తుంటారు. కొంద‌రు ఐపీఎల్ ముగిశాక నెమ్మ‌దిగా మూవీల‌ను విడుద‌ల చేస్తుంటారు. ఐపీఎల్ వ‌ల్ల సినిమాల క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంది క‌నుక‌.. ఈ సీజ‌న్‌లో సినిమాల‌ను విడుద‌ల చేసుందుకు మేక‌ర్స్ సంశ‌యిస్తుంటారు. … Read more