Sai Pallavi : సాయి పల్లవి.. లేడీ పవన్ కల్యాణ్..!
Sai Pallavi : ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి నటిగా, డ్యాన్సర్‌గా తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్న సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినీ రంగంలో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా దర్శకుడు సుకుమార్ ఈమెను ఆకాశానికెత్తేశారు. సాయిపల్లవిని లేడీ పవన్ కల్యాణ్ అని సంబోధించారు. శర్వానంద్, రష్మిక మందన్నలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ఆడాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ ఈవెంట్ … Read more