Heart Attack : మీ ఇంట్లో ఫ్రిజ్‌లో ఉండే ఈ డ్రింక్ హార్ట్ ఎటాక్‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని తెలుసా ?

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో హార్ట్ ఎటాక్‌లు అనేవి యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు కేవ‌లం వృద్ధుల‌కు లేదా వ‌య‌స్సు మీద ప‌డుతున్న వారికి మాత్ర‌మే ఇవి వ‌చ్చేవి. కానీ ప్ర‌స్తుతం యువ‌త హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే గుండె పోటు వ‌స్తోంది. దీంతో కొంద‌రు ఒక‌సారి గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడే మృత్యువాత ప‌డుతున్నారు. అయితే చిన్న వ‌య‌స్సులోనే గుండె పోటు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి.   … Read more

Liver : మూడు రోజులు వ‌రుస‌గా దీన్ని తాగండి.. దెబ్బ‌కు లివ‌ర్ మొత్తం క్లీన్ అవుతుంది..!

Liver : మ‌న శ‌రీరంలో ఉన్న అనేక అవ‌యవాల్లో లివ‌ర్ ఒక‌టి. అంత‌ర్గ‌తంగా ఉండే అతి పెద్ద అవ‌య‌వం లివ‌ర్ మాత్ర‌మే. ఇది మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తినే ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మై మ‌న‌కు శ‌క్తి ల‌భించేలా చేస్తుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను గ్ర‌హించి శ‌రీరానికి అందిస్తుంది. అలాగే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలో స‌హాయం చేస్తుంది. కానీ మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మంద‌గిస్తుంటుంది. … Read more

Belly Fat : ఈ 3 వ్యాయామాల‌ను రోజుకు 15 నిమిషాల పాటు నెల రోజులు చేయండి.. ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా క‌రిగిపోతుంది..!

Belly Fat : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని అధిక బ‌రువు స‌మస్య ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీంతో అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే కొంద‌రు అధికంగా బ‌రువు ఉండ‌రు. కానీ వారికి పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో శ‌రీరం అంద విహీనంగా క‌నిపిస్తుంది. అయితే అలాంటి వారు కింద తెలిపిన విధంగా రోజూ 3 వ్యాయామాలను 5 నిమిషాల‌కు ఒక‌టి చొప్పున క‌నీసం 15 నిమిషాల … Read more

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్‌.. అతి త్వ‌ర‌లోనే షో.. బిగ్ బాస్ ఓటీటీ టైటిల్ ఇదే..!

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ఎంత అట్ట‌హాసంగా ముగిసిందో అంద‌రికీ తెలిసిందే. ఆ సీజ‌న్ ఆరంభంలో పెద్ద‌గా రేటింగ్స్ రాక‌పోయినా స‌రే.. రాను రాను హౌస్ లో కొంద‌రు స‌భ్యులు చేసిన రొమాన్స్‌, ఇత‌ర వివాదాల‌తో షోకు పేరు వ‌చ్చింది. దీంతో షో చివ‌రి ఎపిసోడ్స్‌కు భారీ ఎత్తున రేటింగ్స్ వ‌చ్చాయి. ప్రేక్ష‌కులు పెద్ద ఎత్తున ఈ షోను వీక్షించారు. దీంతో బిగ్ బాస్ ఓటీటీని కూడా త్వ‌ర‌లోనే … Read more

Sreesanth : స‌మంత సినిమాలో.. వివాదాస్ప‌ద క్రికెట‌ర్ శ్రీ‌శాంత్‌..!

Sreesanth : వివాదాస్ప‌ద క్రికెట‌ర్ శ్రీ‌శాంత్ గురించి క్రికెట్ అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న కెరీర్‌ను శ్రీ‌శాంత్ తానే చేజేతులా నాశ‌నం చేసుకున్నాడ‌ని చెప్ప‌వ‌చ్చు. లేదంటే స్టార్ పేస్ బౌల‌ర్‌గా ఒక వెలుగు వెలిగి ఉండేవాడు. అయితే అది గ‌తం. ఇప్పుడు అత‌ను మ‌ళ్లీ క్రికెట్‌లోకి వ‌చ్చే అవ‌కాశాలు దాదాపుగా లేవు. గ‌త ఏడాది ఐపీఎల్ వేలం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. కానీ ఎవ‌రూ అత‌న్ని కొనుగోలు చేయ‌లేదు. ఇక ఈ సారి ఐపీఎల్ మెగా … Read more

Beeruva : బీరువాలో వీటిని పెడుతున్నారా ? అయితే స‌ర్వ నాశ‌న‌మే..!

Beeruva : సాధార‌ణంగా చాలా మంది ఇళ్ల‌లో బీరువా ఉంటుంది. బీరువాలో అనేక మంది ర‌క‌ర‌కాల వ‌స్తువుల‌ను పెడుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం బీరువాలో కేవ‌లం కొన్ని వ‌స్తువుల‌ను మాత్ర‌మే పెట్టాల్సి ఉంటుంది. ఏ వ‌స్తువును ప‌డితే దాన్ని బీరువాలో పెడితే ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. స‌ర్వం నాశ‌నం అవుతుంది. తీవ్ర‌మైన క‌ష్టాల్లో ప‌డిపోతారు. క‌నుక బీరువా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. బీరువాలో ఏ వ‌స్తువును ప‌డితే దాన్ని పెట్ట‌రాదు. కేవ‌లం డ‌బ్బు, న‌గ‌లు, … Read more

Walnuts : పురుషులు రోజూ గుప్పెడు వీటిని తింటే అంతే.. ప‌డ‌క‌గ‌దిలో రెచ్చిపోవ‌డం ఖాయం..!

Walnuts : మ‌న‌కు తినేందుకు ఎన్నో ర‌కాల న‌ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వాల్ న‌ట్స్ ఒక‌టి. ఇవి మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ముఖ్యంగా పురుషులు వీటిని రోజూ తినాలి. ఇవి అంత పెద్ద‌గా రుచిగా ఉండ‌వు. కానీ రోజూ తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. పురుషులు వీటిని రోజుకు గుప్పెడు మోతాదులో తింటే చాలు.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వాల్ న‌ట్స్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల పురుషుల‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Stop Smoking : వీటిని వ‌రుస‌గా 2 వారాల పాటు తింటే చాలు.. ఎంత‌టి చెయిన్ స్మోక‌ర్లు అయినా స‌రే పొగ తాగ‌డం మానేస్తారు..!

Stop Smoking : ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది పొగ తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ బారిన ప‌డి మ‌ర‌ణిస్తున్నారు. క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి ఆ విధంగా చాలా మందిని పొట్ట‌న పెట్టుకుంటోంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది పొగ తాగ‌డానికి బానిస‌లు అవుతున్నారు. ఆ వ్య‌స‌నాన్ని మాన‌లేక‌పోతున్నారు. అది చాలా మంది జీవితాల‌ను క‌బ‌లించేస్తోంది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు పొగ తాగ‌డం ఆప‌డం లేదు. ఇక కొంద‌రు అయితే చెయిన్ స్మోక‌ర్లుగా మారిపోతున్నారు. రోజులో స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా య‌థేచ్ఛ‌గా … Read more

Hair Fall : వీటిని వ‌రుస‌గా 10 రోజుల పాటు తినండి.. జుట్టు రాల‌డం త‌గ్గిపోతుంది..!

Hair Fall : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జుట్టు రాలే స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఒత్తిడి, ఆందోళ‌నతోపాటు దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, పోష‌కాహార లోపం, కాలుష్యం.. వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల జుట్టు రాలే స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తింటే.. దాంతో జుట్టు రాలే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వీటిని రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా 10 రోజుల … Read more

Holy Basil Leaves : పరగడుపునే 3 తులసి ఆకులను రోజూ తినండి.. దెబ్బకు ఈ రోగాలన్నీ నయమవుతాయి..!

Holy Basil Leaves : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి తులసి మొక్క ఆకులను ఉపయోగిస్తున్నారు. వాటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకుంటున్నారు. ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. ఈ క్రమంలోనే అనేక వ్యాధులకు చికిత్స చేసేందుకు తులసి ఎంతగానో పనిచేస్తుంది. తులసి ఆకులతో అనేక రోగాలను నయం చేసుకోవచ్చు. తులసి ఆకుల్లో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి తగ్గించని రోగం అంటూ ఉండదు. అనేక రోగాలకు తులసి … Read more