Covid Cases India Today : భార‌త్‌లో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్ని కేసులు వ‌చ్చాయంటే..?

Covid Cases India Today : దేశ‌వ్యాప్తంగా గ‌త కొద్ది రోజులుగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య త‌గ్గుతున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వ్యా మాట్లాడుతూ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు స‌హ‌కారం అందిస్తున్నామ‌ని తెలిపారు. స్కూళ్లను మ‌ళ్లీ ఓపెన్ చేస్తున్న నేప‌థ్యంలో 15 ఏళ్ల క‌న్నా త‌క్కువ వ‌య‌స్సు ఉన్న‌వారికి కోవిడ్ టీకాల‌ను అందించే విష‌య‌మై నిపుణుల‌తో చ‌ర్చిస్తున్నామ‌ని తెలిపారు. కాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 71,365 … Read more

Acidity : అసిడిటీ, గ్యాస్, కడుపులో మంటకు.. అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు..!

Acidity : ప్రస్తుత తరుణంలో అసిడిటీ, గ్యాస్‌, కడుపులో మంట సమస్యలు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిపుణులు చెబుతున్న ప్రకారం.. ప్రతి 10 మందిలో దాదాపుగా 8 మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కడుపులో మంటతోపాటు త్రేన్పులు, కడుపు ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణం.. వంటి సమస్యలతోనూ సతమతం అవుతున్నారు. సాధారణంగా మనకు ఈ సమస్యలన్నీ పలు కారణాల వస్తుంటాయి. అసిడిటీని కలిగించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం లేదా అజీర్ణం.. కారం, మసాలాలను … Read more

Hands Exercises : ఈ సుల‌భ‌మైన వ్యాయామాల‌ను చేయండి.. స‌న్న‌గా ఉండే చేతులు కండ‌లు తిరిగిన ఆకృతిలోకి మారుతాయి..!

Hands Exercises : జిమ్ చేసి చ‌క్క‌ని శ‌రీరాకృతి పొందాల‌ని చాలా మందికి ఉంటుంది. కానీ కొంద‌రు ఆ దేహాన్ని సాధించ‌లేక‌పోతుంటారు. ఇక కొంద‌రు శ‌రీరం అంతా బాగానే ఉంటుంది కానీ.. చేతుల‌ను చ‌క్క‌ని ఆకృతిలో క‌నిపించేలా మార్చుకోలేక‌పోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన వ్యాయామాల‌ను రోజూ చేస్తే కేవ‌లం 4 వారాల్లోనే చేతుల‌ను కండ‌లు వ‌చ్చేలా చ‌క్క‌ని ఆకృతిలోకి మార్చుకోవ‌చ్చు. మ‌రి అందుకు చేయాల్సిన వ్యాయామాలు ఏమిటంటే.. నేల‌పై బోర్లా ప‌డుకుని అర చేతుల‌ను నేల‌కు … Read more

Sweets : ఆయుర్వేద ప్ర‌కారం.. తీపి ప‌దార్థాల‌ను భోజ‌నానికి ముందు తినాలా, త‌రువాతా.. క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Sweets : తీపి ప‌దార్థాలు అంటే స‌హజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే కొందరు రోజులో త‌మ‌కు ఇష్ట‌మైన‌, సౌక‌ర్య‌వంత‌మైన స‌మ‌యాల్లో తీపి ప‌దార్థాల‌ను తింటుంటారు. కొంద‌రు భోజ‌నానికి ముందు తీపి తింటే.. కొంద‌రు భోజ‌నం ముగియ‌గానే వాటిని తింటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం తీపి ప‌దార్థాల‌ను ఎప్పుడు తినాలి ? అందుకు స‌రైన స‌మ‌యం ఏది ? భోజ‌నానికి ముందు వాటిని తినాలా ? లేక భోజ‌నం చేసిన త‌రువాత తీపి ప‌దార్థాల‌ను … Read more

Black Cumin Seeds : దీన్ని నెల రోజుల పాటు తీసుకోండి.. అధిక బ‌రువు, షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌.. మూడు స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి..!

Black Cumin Seeds : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బ‌రువు, షుగ‌ర్, హై కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌ను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. తీవ్ర‌మైన వ్యాధులు కూడా వ‌స్తాయి. క‌నుక ఈ స‌మ‌స్యలు ఉన్న‌వారు అస‌లు నిర్ల‌క్ష్యం చేయ‌రాదు. శరీరంలో షుగ‌ర్ లెవల్స్ అధికంగా ఉంటే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో అంద‌రికీ తెలుసు. అతిగా … Read more

Thella Galijeru : శ‌రీరంలో దెబ్బ తిన్న అవ‌య‌వాల‌ను రిపేర్ చేసే మొక్క‌.. ఎక్క‌డ కనిపించినా వ‌ద‌లొద్దు..!

Thella Galijeru : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే ఔష‌ధ మొక్క‌లు అనేకం ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియ‌దు. అలాంటి మొక్క‌ల్లో తెల్లగ‌లిజేరు మొక్క ఒక‌టి. దీన్నే సంస్కృతంలో పునర్నవ అని కూడా పిలుస్తారు. అంటే.. మళ్ళీ కొత్తగా సృష్టించేద‌ని అర్థం వ‌స్తుంది. ఈ మొక్క మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరుగుతుంది. సుల‌భంగా ల‌భిస్తుంది. ఆయుర్వేద ప్ర‌కారం ఈ మొక్క‌తో అనేక వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీంట్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. … Read more

Dry Ginger : అన్నం మొద‌టి ముద్ద‌లో దీన్ని క‌లిపి 7 రోజులు తినండి.. జీర్ణాశ‌యం మొత్తం క్లీన్ అవుతుంది..!

Dry Ginger : మన వంట ఇంట్లో అనేక పదార్థాలు ఉంటాయి. కానీ మనం వాటిని కేవలం వంటల కోసమే ఉపయోగిస్తుంటాం. అయితే ఆయుర్వేదం ప్రకారం ఆ పదార్థాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల వాటితో అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక అలాంటి పదార్థాల్లో శొంఠి ఒకటి. దీన్ని చాలా మంది తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటారు. అయితే దీంతో అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. శొంఠి ద్వారా ఎలాంటి లాభాలు … Read more

Fatty Liver : లివ‌ర్‌లో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే ప్ర‌మాదం..

Fatty Liver : మ‌న శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉన్న అవ‌యవాల్లో లివ‌ర్ అతి పెద్ద అవ‌య‌వం. ఇది అనేక ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌న శ‌రీర మెట‌బాలిజం స‌రిగ్గా ఉండేందుకు లివ‌ర్ దోహ‌ద‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే లివ‌ర్‌లో ప‌లు ర‌కాల కొవ్వులు నిల్వ అవుతుంటాయి. అయితే ఒక స్థాయి వ‌ర‌కు ఆ కొవ్వులు లివ‌ర్‌లో నిల్వ ఉంటే ఏమీ కాదు, కానీ ఆ లెవ‌ల్ దాటితే మాత్రం అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. లివ‌ర్‌లో కొవ్వు స్థాయిలు మ‌రీ … Read more

Hair Problems : దీన్ని జుట్టుకు రెండు వారాల పాటు వాడండి.. జుట్టు చిక్క‌గా వ‌ద్ద‌న్నా పెరుగుతుంది..!

Hair Problems : శిరోజాల స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జంగానే చాలా మందికి ఉంటాయి. జుట్టు రాల‌డం, చుండ్రు, పేలు, శిరోజాలు చిట్లి పోయి అంద‌విహీనంగా, కాంతి హీనంగా క‌నిపించ‌డం.. వంటి అనేక స‌మ‌స్య‌ల‌తో చాలా మంది ఇబ్బందులు ప‌డుతుంటారు. అయితే వీట‌న్నింటికీ ఒకే ఒక్క స‌హ‌జ‌సిద్ధ‌మైన షాంపూతో చెక్ పెట్ట‌వ‌చ్చు. అవును.. మార్కెట్‌లో ల‌భించే ర‌సాయ‌నాలు క‌లిసిన షాంపూల‌ను వాడ‌డం క‌న్నా.. మీరు మీ ఇంట్లో త‌యారు చేసుకున్న ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన షాంపూ ఎంతో అద్భుతంగా ప‌నిచేస్తుంది. … Read more

Belly Fat : దీన్ని నెల రోజుల పాటు రోజూ పొద్దున్నే తీసుకోండి.. పొట్ట మొత్తం క‌రిగిపోతుంది..!

Belly Fat : పొట్ట దగ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని స‌హ‌జంగానే చాలా మందికి ఉంటుంది. కానీ కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా వాటిని త‌గ్గించుకోలేక‌పోతుంటారు. అయితే ఈ స‌మ‌స్యకు బార్లీ గింజ‌లు చ‌క్క‌ని ప‌రిష్కారం అందిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. బార్లీతో త‌యారు చేసే ఈ వంట‌కాన్ని రోజూ తిన్న‌ట్ల‌యితే అధిక బ‌రువు త‌గ్గుతారు. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగిపోతుంది. మ‌రి దాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! బార్లీ దాలియా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బార్లీ … Read more