Diabetes : షుగ‌ర్ ఉందా ? ఏ పండ్ల‌ను తినాలో తెలియ‌డం లేదా ? అయితే వీటిని తీసుకోండి..!

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. టైప్ 1, 2 అని రెండు ర‌కాల డ‌యాబెటిస్ తో ఇబ్బందులు ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా లేదా క్లోమ గ్రంథి ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల టైప్ 1 డ‌యాబెటిస్ వ‌స్తుంది. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ మాత్రం అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌విధానం వ‌ల్ల వ‌స్తుంది. క‌నుక టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకుని డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. డ‌యాబెటిస్ … Read more

Kanuga Chettu : మన చుట్టూ పరిసరాల్లో ఉండే చెట్టు ఇది.. దీంట్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Kanuga Chettu : మన చుట్టూ పరిసరాల్లో అనేక రకాల వృక్షాలు ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. వాటిల్లో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల వాటిని వారు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇక అలాంటి వృక్షాల్లో కానుగ ఒకటి. ఇది మనకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. రోడ్ల పక్కన కూడా కానుగ చెట్లు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ద్వారా మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కానుగ చెట్టుకు చెందిన … Read more

Walnuts Laddu : ఈ లడ్డూను రోజుకు ఒక్కటి తినండి చాలు.. మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి, రక్తం బాగా తయారవుతుంది..!

Walnuts Laddu : మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. కానీ ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాలా మంది రోజూ జంక్‌ ఫుడ్‌ను ఎక్కువగా తింటున్నారు. పోషకాలు ఉండే ఆహారాలను తినడం లేదు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పోషకాహారం తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే కింద చెప్పిన విధంగా లడ్డూలను తయారు చేసుకుని రోజుకు ఒకటి తింటే చాలు. పోషకాహార … Read more

Thotakura : పురుషుల సమస్యలను పోగొట్టే తోటకూర.. దీంట్లోని ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Thotakura : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరలు, కూరగాయల్లో తోట కూర ఒకటి. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ తోటకూర మనకు నిజంగా ఆరోగ్య్ ప్రదాయిని అని చెప్పవచ్చు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. తోటకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తోటకూరలో లేని పోషకాలు అంటూ ఉండవు. అన్ని పోషకాలూ ఇందులో ఉంటాయి. అందువల్ల … Read more

Fenugreek Seeds Water : నెల రోజుల పాటు ఖాళీ కడుపుతో మెంతుల నీళ్లను తాగితే.. ఈ మొండి వ్యాధులు సైతం తగ్గిపోతాయి..!

Fenugreek Seeds Water : మెంతులను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వంట ఇంటి పోపు దినుసుగా ఉపయోగిస్తున్నారు. మెంతులను రోజూ వంటల్లో వేస్తుంటారు. అలాగే వీటిని పచ్చళ్లలో ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక మొండి వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు. మెంతుల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మెంతులను గుప్పెడు మోతాదులో తీసుకుని రాత్రి … Read more

Food Combinations : కోడిగుడ్ల‌ను తిన్న త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తీసుకోకండి..!

Food Combinations : సాధార‌ణంగా మ‌నం రోజూ అనేక ప‌దార్థాల‌ను తింటుంటాం. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి నిద్రించే వ‌ర‌కు ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటుంటాం. వాటిల్లో వెజ్‌, నాన్ వెజ్, స్నాక్స్‌, పండ్లు.. ఇలా ర‌క‌ర‌కాల ఆహారాలు ఉంటాయి. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను మాత్రం ఎల్ల‌ప్పుడూ క‌లిపి తీసుకోరాద‌ని.. అలాగే వాటిని తిన్న వెంట‌నే కొన్ని ప‌దార్థాల‌ను తిన‌కూడ‌ద‌ని.. ఆయుర్వేదం చెబుతోంది. మ‌రి ఏయే ర‌కాల ఫుడ్ కాంబినేష‌న్లు మంచివి కావో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

Semiya : సేమ్యాను తిన‌వ‌చ్చా ? ఆరోగ్యానికి మంచిదేనా ? ఏదైనా హాని క‌లుగుతుందా ?

Semiya : మన దేశంలో అనేక రాష్ట్రాల్లో సేమ్యాను ప‌లు ర‌కాలుగా వండుకుని తింటారు. దీంతో సేమ్యా ఉప్మా చేసుకుంటారు. కొంద‌రు పాయ‌సం చేసుకుంటారు. దీన్ని త‌మిళంలో సేమియా అని, హిందీలో సేవ‌య్య‌న్ అని, బెంగాలీలో షెమాయ్ అని పిలుస్తారు. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే సేమ్యాను దేంతో త‌యారు చేస్తారు ? దీన్ని తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా ? ఏదైనా హాని క‌లుగుతుందా ? అనే విష‌యాల‌కు వ‌స్తే.. సేమ్యాను స‌హ‌జంగానే భిన్న … Read more

Fermented Rice : చద్దన్నంతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే.. వెంటనే తింటారు..!

Fermented Rice : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఉదయం అల్పాహారం కింద ఏవేవో జంక్‌ ఫుడ్స్‌ తింటున్నారు. కానీ మన పెద్దలు మాత్రం ఉదయాన్నే చద్దన్నం తినేవారు. దాంతో వారు ఎంతో ఆరోగ్యవంతులుగా, దృఢంగా ఉండేవారు. ఎలాంటి వ్యాధులు వచ్చేవి కావు. మనం తింటున్న ఆహారాలే మనకు అనేక వ్యాధులను తెచ్చి పెడుతున్నాయి. కనుక ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇక రోజులో అత్యంత ముఖ్యమైన ఆహారం ఉదయం తీసుకునే అల్పాహారం … Read more

Milk : ప్యాకెట్ పాల‌ను తాగ‌వ‌చ్చా ? అవి హానిక‌ర‌మా ?

Milk : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నం తింటున్న‌.. తాగుతున్న ఆహారాలు, ద్ర‌వాలు అన్నీ ప్యాకెట్ల‌లో నిల్వ చేసిన‌వే అయి ఉంటున్నాయి. చాలా మందికి స్వ‌చ్ఛ‌మైన ఆహారాలు ల‌భ్యం కావ‌డం లేదు. ప్యాకెట్ల‌లో నిల్వ చేసిన వాటినే రోజూ తీసుకుంటున్నారు. అయితే ప్యాకెట్ పాల‌ను తాగ‌వ‌చ్చా ? అవి హానిక‌ర‌మా ? మ‌న‌కు హానిని క‌ల‌గ‌జేస్తాయా ? అని చాలా మందికి సందేహాలు వ‌స్తుంటాయి. మ‌రి అందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..! ప్యాకెట్ పాలు … Read more

Omicron Sub Variant : ఒమిక్రాన్‌ను త‌ల‌ద‌న్నే వేరియెంట్‌.. దానిక‌న్నా మ‌రింత వేగంగా వ్యాప్తి..

Omicron Sub Variant : ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ బెంబేలెత్తిస్తున్న విష‌యం విదిత‌మే. క‌రోనా వైర‌స్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియెంట్ 200కు పైగా దేశాల్లో శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. మ‌న దేశంలోనూ తాజాగా వ‌స్తున్నవ‌న్నీ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులేన‌ని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తున్న వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఒమిక్రాన్ వేరియెంట్‌కు గాను స‌బ్‌వేరియెంట్ త‌యారైంది. దీన్ని ప‌లు దేశాల్లో గుర్తించామ‌ని నిపుణులు తెలిపారు. డెన్మార్క్‌లోని స్టాటెన్స్ … Read more