Sweet Potatoes : వీటిని రోజూ తింటే కంటి చూపు అమాంతం పెరుగుతుంది.. కళ్లద్దాలను పక్కన పడేస్తారు..!
Sweet Potatoes : మనకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో చిలగడదుంపలు ఒకటి. కొందరు వీటిని కందగడ్డలు అని కూడా పిలుస్తారు. వీటితో చాలా మంది కూరలు చేసుకుని తింటారు. అయితే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కనుక వీటిని ఉడకబెట్టుకుని పైన కాస్త ఉప్పు చల్లి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. అనేక పోషకాలను అందిస్తాయి. చిలగడదుంపలను తినడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చిలగడదుంపల్లో అనేక పోషకాలు … Read more