Water Drinking : నూటికి 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు.. నీళ్లను తాగే అసలైన పద్ధతి ఇదే..!
Water Drinking : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. రోజూ వ్యాయామం చేయాలి. అలాగే వేళకు భోజనం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో రోజుకు తగినన్ని నీళ్లను కూడా తాగాలి. నీరు మనకు అత్యంత ఆవశ్యకమైన పదార్థం. మన శరీరంలో సుమారుగా 60 నుంచి 70 శాతం మేర నీరు ఉంటుంది. కనుక శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీటిని తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది. అయితే కొందరు నీళ్లను రోజూ … Read more