Cough Cold : దగ్గు, జలుబును కేవలం ఒకే రోజులో తగ్గించుకోండిలా.. దీన్ని తీసుకోండి..!
Cough Cold : ప్రస్తుతం చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది దగ్గు, జలుబు సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి బయట పడాలంటే.. అందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సీజన్‌లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ శ్వాసకోశ సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. బాక్టీరియా, … Read more