Covid Patients Diet : కరోనా సోకిందా ? త్వరగా కోలుకునేందుకు ఈ ఆహారాలను రోజూ తీసుకోండి.. పూర్తి జాబితా..!
Covid Patients Diet : కరోనా సోకిన వారికి సహజంగానే పలు లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని లక్షణాలు అందరిలోనూ ఉండకపోవచ్చు. కానీ కొన్ని కామన్ లక్షణాలు మాత్రం కోవిడ్ బాధితుల్లో కచ్చితంగా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే కరోనా సోకిన వారిలో దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, రుచి లేకపోవడం, అసిడిటీ, విరేచనాలు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి. కరోనా … Read more