Carrots : ఈ సీజ‌న్‌లో క్యారెట్ల‌ను రోజూ ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..

Carrots : చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా మంది వివిధ ర‌కాల భిన్న‌మైన వంట‌ల‌ను చేసుకుని తింటుంటారు. అయితే ఈ సీజ‌న్‌లో క్యారెట్లు మ‌న‌కు విరివిగా ల‌భిస్తాయి. క‌నుక క్యారెట్‌ను ఈ సీజ‌న్‌లో క‌చ్చితంగా తీసుకోవాలి. రోజూ క్యారెట్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతోపాటు వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. క్యారెట్ల‌లో విట‌మిన్లు ఎ, సి, కె, పొటాషియం, ఐర‌న్‌, కాప‌ర్‌, మాంగ‌నీస్ అధికంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధులు రాకుండా మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. రోజూ … Read more

Hair Fall : అస‌లు జుట్టు ఎందుకు ఊడిపోతుంది ? దీని వెనుక ఉండే కార‌ణాలు ఏమిటి ? తెలుసుకోండి..!

Hair Fall : జుట్టు ఊడిపోవ‌డం అనే స‌మ‌స్య స‌హ‌జంగానే చాలా మందికి ఉంటుంది. మ‌న శిరోజాలు రోజూ కొన్ని ఊడిపోతూనే ఉంటాయి. ఇది రోజూ జ‌రిగే చ‌ర్యనే. కానీ కొంద‌రికి మాత్రం మ‌రీ విప‌రీతంగా జుట్టు ఊడిపోతుంటుంది. అయితే దీని వెనుక ఉండే కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిత్యం కాలుష్యంలో ఎక్కువ‌గా తిరిగే వారి జుట్టు ఊడిపోతుంది. లేదా కాలుష్యం ఎక్కువ‌గా ఉండే ప్రాంతంలో నివ‌సించినా జుట్టు రాలిపోతుంది. 2. త‌ల‌స్నానంకు ఉప‌యోగించే … Read more

Green Chilli : కారం అని ప‌చ్చిమిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం లేదా..? ఈ లాభాలు తెలిస్తే వాటిని ఇష్టంగా తింటారు..!

Green Chilli : రోజూ మ‌నం ఎన్నో ర‌కాల ఆహారాల‌ను తింటుంటాము. కూర‌గాయ‌లు లేదా ఆకుకూర‌ల‌తో వంట‌లు చేసుకుని తింటాము. వాటిలో ప‌చ్చి మిర్చిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటాం. అయితే కారంగా ఉంటాయ‌ని ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను ఎవ‌రూ తిన‌రు. కానీ నిజానికి ప‌చ్చి మిర్చితో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పచ్చి మిర్చిని రోజుకు ఒక‌టి చొప్పున తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగు … Read more

Dolo 650 : డోలో 650 ట్యాబ్లెట్ల రికార్డ్‌.. 2 ఏళ్ల‌లో భారీ స్థాయిలో అమ్మ‌కాలు..

Dolo 650 : సాధార‌ణంగా ఇంట్లో ఎవ‌రికైనా త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే మెడిక‌ల్ షాపుకు వెళ్లి డోలో 650 ట్యాబ్లెట్ తెచ్చి వేసుకుంటారు. ఆ ట్యాబ్లెట్ ఆ ల‌క్ష‌ణాల‌న్నింటికీ ప‌నిచేస్తుంది. చాలా మందికి నోట్లో సుల‌భంగా ప‌లుకుతుంది. క‌నుక డోలో 650 ట్యాబ్లెట్ చాలా మందికి గుర్తుంటుంది. దీంతో చాలా మంది దీన్ని సుల‌భంగా వాడుతున్నారు. ఇక క‌రోనా స‌మ‌యంలో చాలా మంది దీన్నే ఉప‌యోగిస్తున్నారు. మ‌న దేశంలో ప్ర‌స్తుతం … Read more

Mucus : రెండు రోజులు దీన్ని తాగండి.. క‌ఫం మొత్తం బ‌య‌ట‌కుపోతుంది..!

Mucus : ప్ర‌స్తుతం చ‌లి ఎక్కువగా ఉంది. బ‌య‌ట అస‌లు ఏమాత్రం తిర‌గలేని ప‌రిస్థితి నెల‌కొంది. చ‌ల్లని గాలులు అంద‌రినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు మ‌రీ ఎక్కువ‌య్యాయి. ఊపిరితిత్తుల్లో బాగా క‌ఫం పేరుకుపోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ‌, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. దీంతో చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అస‌లే క‌రోనా స‌మ‌యం. ఇలాంటి ప‌రిస్థితిలో మ‌న‌కు వ‌స్తున్న ద‌గ్గు, … Read more

Liver Health : మీ లివ‌ర్‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే మీ పాదాలే తెలియ‌జేస్తాయి.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..!

Liver Health : మ‌న శ‌ర‌రీంలోని అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డంతోపాటు శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాలను గ్ర‌హించి త‌న‌లో నిల్వ చేసుకుంటుంది. అనంత‌రం శ‌రీరానికి ఆ పోష‌కాల‌ను అందిస్తుంది. ఇలా లివ‌ర్ ఎన్నో ప‌నుల‌ను చేస్తుంది. అయితే లివ‌ర్‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. ముఖ్యంగా మ‌న … Read more

Chicken : చికెన్‌ను స్కిన్‌తో తిన‌వ‌చ్చా ? ఏమైనా హాని కలుగుతుందా ?

Chicken : చికెన్ అంటే స‌హ‌జంగానే చాలా మంది మాంసాహార ప్రియులు ఇష్టంగా తింటారు. చికెన్‌తో చేసే ఏ వంట‌కం అయినా స‌రే వారికి న‌చ్చి తీరుతుంది. చికెన్‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా వండుకుని తింటుంటారు. అయితే చికెన్‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చికెన్‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు పోష‌ణ‌ను అందిస్తాయి. చికెన్‌లో కాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీని వ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారుతాయి. కండ‌రాల నిర్మాణం, మ‌ర‌మ్మ‌త్తులు జ‌రుగుతాయి. … Read more

Saffron : మ‌ళ్లీ త‌రుముతున్న క‌రోనా ముప్పు.. కుంకుమ పువ్వుతో మీ రోగ నిరోధ‌క శక్తిని అమాంతం పెంచుకోండి..!

Saffron : చ‌లికాలం స‌రైన ద‌శ‌కు చేరుకుంది. విప‌రీత‌మైన చ‌లితో ప్ర‌జ‌లు వణుకుతూ అనేక అవ‌స్థ‌ల‌కు గుర‌వుతున్నారు. తీవ్ర‌మైన చ‌లి ప్ర‌భావం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లతో స‌త‌మ‌తం అవుతున్నారు. మ‌రోవైపు క‌రోనా ముప్పు మ‌న‌ల్ని మ‌ళ్లీ త‌రుముతోంది. ఈ స‌మ‌యంలో మ‌న ఆరోగ్యం ప‌ట్ల మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. క‌రోనా ఒక వైపు.. మ‌రోవైపు చ‌లికాలం శ్వాస కోశ స‌మ‌స్య‌లు.. వెర‌సి అనేక మంది తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. … Read more

Blood Groups : ఏ గ్రూపు ర‌క్తం ఉన్న‌వారు ఎవ‌రికి ర‌క్తం ఇవ్వ‌వచ్చో తెలుసా ? త‌ప్ప‌కుండా ఫోన్‌లో సేవ్ చేసుకోవాల్సిన స‌మాచారం..!

Blood Groups : మ‌నుషుల్లో వివిధ ర‌కాల బ్ల‌డ్ గ్రూప్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఎ, బి, ఓ, ఏబీ.. ఇలా ర‌క‌ర‌కాల బ్ల‌డ్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే వాటిలో పాజిటివ్‌, నెగెటివ్ అని మ‌ళ్లీ రెండు విభాగాలు ప్ర‌తి గ్రూప్‌లోనూ ఉంటాయి. అయితే ఏ గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారు ఎవ‌రికి ర‌క్తం ఇవ్వ‌వ‌చ్చు ? అనే విష‌యంలో చాలా మంది సందేహాల‌కు గుర‌వుతుంటారు. అలాంటి వారు కింద ఇచ్చిన స‌మాచారంతో అవ‌గాహ‌న పెంచుకోవ‌చ్చు. దీంతో ఇక‌పై … Read more

Mens Problems : పురుషుల్లో వ‌చ్చే స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డాలంటే.. వీటిని రోజూ తీసుకోవాలి..!

Mens Problems : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జంట‌లు సంతానం లేక మ‌న‌స్థాపం చెందుతున్నారు. అయితే సంతాన లోపానికి స్త్రీలు ఎంత కారణం అవుతున్నారో.. పురుషులు కూడా అంతే కార‌ణం అవుతున్నారు. స్త్రీ, పురుషులు ఇద్ద‌రిలోనూ ఉండే ప‌లు స‌మస్య‌ల కార‌ణంగా దంప‌తుల‌కు సంతానం క‌ల‌గ‌డం లేదు. అయితే ముఖ్యంగా పురుషులు త‌మ రోజువారీ ఆహారంలో ప‌లు మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల త‌మ‌కు క‌లిగే స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో శృంగార సామ‌ర్థ్యం పెర‌గ‌డ‌మే … Read more