Sesame Seeds : చలికాలంలో నువ్వులను రోజూ తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?
Sesame Seeds : వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఎంతోమంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా చలికాలంలో అనేక వ్యాధులు చుట్టుముట్టడం మరింత ఎక్కువ అని చెప్పవచ్చు. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల చాలా మందికి జీర్ణక్రియ సమస్యలతోపాటు జలుబు, దగ్గు వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. అయితే చలికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నువ్వులు ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చు. నువ్వులు శరీరంలో వేడిని కలుగజేయడం వల్ల … Read more









