Warm Water : ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో వేడినీరు తాగితే ఇదిగో ఇదే జ‌రుగుతుంది..!

Warm Water : ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది టీ లేదా కాఫీల‌ను తాగుతుంటారు. కానీ నిజానికి ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే టీ, కాఫీల‌కు బ‌దులుగా నీళ్ల‌ను తాగాలి. అది కూడా.. గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగ‌డం వల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఉద‌యం ప‌ర‌గ‌డుపున 2 గ్లాసుల గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగుతుంటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తాగ‌డం వ‌ల్ల కండ‌రాల … Read more

Cholesterol : శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే ఎలాంటి సూచ‌న‌లు, ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

Cholesterol : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే ఎల్‌డీఎల్ ఎక్కువైతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే శ‌ర‌రీంలో ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంటే మ‌న‌కు శ‌రీరం కొన్ని సూచ‌న‌ల ద్వారా తెలియ‌జేస్తుంది. అలాగే కొన్ని ల‌క్ష‌ణాల‌ను కూడా చూపిస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో చెడు … Read more

Heat : శ‌రీరంలో వేడి బాగా ఉందా..? ఇలా చేస్తే చాలు, దెబ్బ‌కు చ‌ల్ల‌బ‌డ‌వ‌చ్చు..!

Heat : సాధార‌ణంగా చాలా మందికి వేడి శ‌రీరం ఉంటుంది. వారి చ‌ర్మాన్ని ఎప్పుడు ట‌చ్ చేసినా వేడిగా అనిపిస్తుంటుంది. అయితే కొంద‌రికి వారు పాటించే జీవ‌నశైలి వ‌ల్ల శ‌రీరం ఇలా వేడిగా అవుతుంది. కానీ కొంద‌రు తినే ఆహారాల వ‌ల్ల లేదా నీటిని ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల శ‌రీరం వేడిగా అవుతుంటుంది. అయితే శ‌రీరంలో వేడి అనేది ఆహారం వ‌ల్లే ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. మ‌సాలాలు, కారం, ఉప్పు ఉన్న ఆహారాల‌ను ఎక్కువ‌గా తిన్నా, జంక్ … Read more

అధిక బరువు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో 69 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అధిక బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే అధికంగా బరువు ఉన్నవారు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. దీంతోపాటు కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటించాలి. దీంతో బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. 1. ఉదయం పరగడుపునే పావు గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో రెండు టీస్పూన్ల తేనెను కలిపి తాగుతుంటే అధిక బరువు తగ్గుతారు. 2. … Read more

రోజూ దీన్ని తీసుకుంటే చాలు.. హైబీపీ ఎంత ఉన్నా వెంటనే అదుపులోకి వస్తుంది..!

హైబీపీ సమస్య అనేది ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. వంశ పారంపర్యంగా లేదా ఇతర అనారోగ్య సమస్యల వల్ల హైబీపీ వస్తోంది. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడికి నిరంతరం గురయ్యే వారికి హైబీపీ వస్తుంటుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్స్‌ వచ్చే ప్రమాదం పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా హైబీపీ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఇతర అవయవాలపై కూడా ఒత్తిడి పడుతోంది. అయితే హైబీపీ సమస్యకు పసుపుతో చెక్‌ పెట్టవచ్చని సైంటిస్టులు … Read more

మూత్రం రంగును బ‌ట్టి మీకున్న అనారోగ్య స‌మ‌స్య‌లు ఏమిటో చెప్ప‌వ‌చ్చు.. అది ఎలాగంటే..?

మన శ‌రీరం అనారోగ్యం బారిన ప‌డిన‌ప్పుడు బ‌య‌ట‌కు కొన్ని ల‌క్ష‌ణాల‌ను చూపిస్తుంది. వాటిని గ‌మ‌నించడం ద్వారా మ‌న‌కు వ్యాధి వ‌చ్చింద‌ని మ‌నం సుల‌భంగా తెలుసుకుంటాం. అయితే కొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను గుర్తించ‌డానికి వైద్యులు మూత్ర ప‌రీక్ష చేస్తుంటారు. దీంతో మ‌నకు వ‌చ్చిన వ్యాధి ఏమిట‌నేది వారికి సుల‌భంగా తెలిసిపోతుంది. అందుకు త‌గిన విధంగా వారు మ‌న‌కు చికిత్స‌ను అందిస్తారు. అయితే మ‌నం విస‌ర్జించే మూత్రం రంగును బ‌ట్టి మ‌న‌కు ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు … Read more

హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 3 యోగా ఆసనాలను రోజూ వేయండి..!

ప్రస్తుత తరుణంలో గుండె జబ్బులు అనేవి చాలా మందికి వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, అస్తవ్యవస్తమైన జీవన విధానంల వల్లే చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. దీంతో యుక్త వయస్సులోనే హార్ట్‌ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. అయితే కింద తెలిపిన యోగా ఆసనాలను రోజూ వేస్తే దాంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి ఆ ఆసనాలను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఉత్థిత త్రికోణాసనం నేలపై నిలబడి కాళ్లను ఎడంగా … Read more

ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే ఎంత‌టి ద‌గ్గు అయినా స‌రే త‌గ్గాల్సిందే..!

ఆయుర్వేదంలో త్రిక‌టు చూర్ణానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. మూడు మూలిక‌ల మిశ్ర‌మం ఇది. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. న‌ల్ల మిరియాలు, పిప్ప‌ళ్లు, అల్లం.. మూడింటిని క‌లిపి త్రిక‌టు చూర్ణం త‌యారు చేస్తారు. మార్కెట్‌లో త్రిక‌టు చూర్ణం ల‌భిస్తుంది. కానీ ఈ చూర్ణాన్ని ఇంట్లో కూడా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎండిన అల్లం పొడి 10 గ్రాములు, న‌ల్ల మిరియాల పొడి 10 గ్రాములు, పిప్ప‌ళ్ల చూర్ణం 10 గ్రాములు తీసుకుని అన్నింటినీ బాగా క‌ల‌పాలి. … Read more

చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవాలంటే.. ఈ ఆయుర్వేద ఔష‌ధాల‌ను వాడాలి..!

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. రెండోది మంచి కొలెస్ట్రాల్‌. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. అయితే మ‌నం తినే ఆహారాలు, పాటించే జీవ‌న విధానం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్ స్థాయిలు రోజూ పెరుగుతుంటాయి. దీన్ని త‌గ్గించాలంటే హెచ్‌డీఎల్ కావాలి. అందుకు గాను రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీంతో ఎల్‌డీఎల్‌ను త‌గ్గించుకోవచ్చు. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ … Read more

మ‌ద్యం సేవించ‌డం మంచిదే.. కానీ అందుకు లిమిట్ ఉంటుంది.. అది ఎంతో తెలుసుకోండి..!!

మ‌ద్యం సేవించడం ఆరోగ్యానికి హానిక‌రం. కానీ మ‌ద్యాన్ని స్వ‌ల్ప మోతాదులో సేవిస్తే లాభాలు పొంద‌వ‌చ్చు. ఇదీ.. వైద్యులు చెప్పేమాట‌. మ‌ద్యం విప‌రీతంగా సేవిస్తే తీవ్ర‌మైన న‌ష్టాలు క‌లుగుతాయి. కానీ తాగాల్సిన మోతాదులో తాగితే మ‌ద్యం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. రోజుకు 2, 3 డ్రింక్స్ తాగేవారికి క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అదే వారంలో 2, 3 డ్రింక్స్ తాగేవారికి క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. అంటే మ‌ద్యాన్ని … Read more