విటమిన్ బి9 అంతులేనంత ఉన్న ఒకే ఒక గింజ ఇదే.. కచ్చితంగా తినాల్సిందే..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన అనేక ర‌కాల విట‌మిన్ల‌లో ఫోలిక్ యాసిడ్ ఒక‌టి. దీన్నే ఫోలేట్ అంటారు. విట‌మిన్ బి9 అని కూడా పిలుస్తారు. ఫోలిక్ యాసిడ్ మ‌న శ‌రీరంలో అనేక ప‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. గ‌ర్భ‌వ‌తుల‌కు వైద్యులు ఈ విట‌మిన్‌కు చెందిన స‌ప్లిమెంట్ల‌ను ఎక్కువగా ఇస్తుంటారు. ఎందుకంటే ఇది వారి గ‌ర్భంలోని బిడ్డ‌కు ఎంత‌గానో అవ‌స‌రం అవుతుంది. బిడ్డ ఎదుగుద‌ల‌కు ఫోలేట్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫోలిక్ యాసిడ్ వ‌ల్ల కొత్త క‌ణాలు నిర్మాణం అవుతాయి. అందువ‌ల్ల ఫోలిక్ యాసిడ్ గ‌ర్భ‌వతుల‌కు … Read more

జలుబుపై అద్భుతంగా పనిచేసే 10 ఆయుర్వేద చిట్కాలు..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఒకటి వచ్చిందంటే దాని వెనుకే ఇంకో అనారోగ్య సమస్య మనపై ప్రభావం చూపిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో ఎక్కువగా వచ్చే జలుబును ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీలకర్రను వేయించి పొడిగా చేసి దాన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుని అంతే మోతాదులో చక్కెర తీసుకుని రెండింటినీ ఒక గ్లాస్‌ గోరు … Read more

అనేక వ్యాధుల‌ను న‌యం చేసే వ‌స‌..! ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలను ఉపయోగించినట్లే వస ను కూడా ఉపయోగిస్తారు. ఎన్నో వందల ఏళ్ల నుంచే వస ను ఆయుర్వేదంలో వాడుతున్నారు. హిమాలయాల్లో వసకు చెందిన ప్రత్యేకమైన రకం దొరుకుతుంది. వస వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో వస ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆందోళన, ఒత్తిడి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కిడ్నీస్టోన్లు వంటి సమస్యలకు వస పనిచేస్తుంది. 2. ఆకలి బాగా తగ్గిన వారు, … Read more

స‌డెన్ గా హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి ? ఆయుర్వేద నిపుణులు చెబుతున్న 10 సూచ‌న‌లు..!

ప్ర‌స్తుత త‌రుణంలో స‌డెన్ హార్ట్ ఎటాక్‌లు అనేవి స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారు హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ బారిన ప‌డి ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప్ర‌స్తుతం ఇలాంటి బాధితుల సంఖ్య పెరిగింది. హార్ట్ ఎటాక్‌లు అనేవి ఒక‌ప్పుడు 55 ఏళ్లు పైబ‌డిన వారికి వ‌చ్చేవి. కానీ మారిన జీవ‌న‌శైలి కార‌ణంగా 50 ఏళ్ల లోపు వారికి కూడా హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. భార‌తీయుల‌కు ఇత‌ర దేశాల‌కు చెందిన … Read more

అధిక బరువును తగ్గించుకోవాలంటే సోంపు గింజలను ఇలా వాడండి..!

సోంపు గింజలను సహజంగానే చాలా మంది సహజసిద్ధమైన మౌత్‌ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తుంటారు. భోజనం చేసిన అనంతరం చాలా మంది సోంపు గింజలను తింటుంటారు. దీంతో నోరు తాజాగా మారడమే కాకుండా నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అయితే సోంపు గింజలతో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. సోంపు గింజలు చక్కని వాసనను, రుచిని కలిగి ఉంటాయి. అందువల్ల కొందరు వీటిని వివిధ రకాల కూరలు, పచ్చళ్లు, స్వీట్ల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. … Read more

రోజూ పరగడుపునే ఉసిరికాయ జ్యూస్‌ను తాగండి.. ఈ అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..

ఉసిరికాయల్లో ఎన్నో అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. ఉసిరి ఎన్నో అనారోగ్య సమస్యలకు పనిచేస్తుంది. అందువల్ల ఉసిరిని రోజూ తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఉసిరికాయలు కేవలం సీజన్లోనే లభిస్తాయి. కానీ వాటిని సాధారణ రోజుల్లోనూ తీసుకోవచ్చు. అందుకు గాను మనకు అనేక రకాల కంపెనీలు ఉసిరి జ్యూస్‌ను తయారు చేసి అందిస్తున్నాయి. కనుక ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తాగవచ్చు. దీన్ని రోజూ పరగడుపున తాగడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉసిరికాయల్లో … Read more

ప్లేట్‌లెట్లు పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

సాధారణంగా మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్య తక్కువగా ఉంటే మనం ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన రక్తంలో ఉండే ఈ ప్లేట్ లెట్స్ ఎంతో చిన్నవిగా ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టడానికి లేదా మనకు ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఆపడానికి సహాయపడతాయి.  ప్లేట్ లెట్స్ మన శరీరంలో 5 నుంచి 9 రోజుల వరకు జీవిస్తాయి. ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గితే తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. … Read more

ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా అస్స‌లు వ‌ద‌ల‌కండి.. అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి..!!

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల మూలికల్లో నేలతాడి ఒకటి. వీటి దుంపల చూర్ణాన్ని పలు అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు విరివిగా ఉపయోగిస్తారు. నేలతాడి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నేలతాడి దుంపల చూర్ణాన్ని పూటకు 10 గ్రాముల చొప్పున తీసుకుని అంతే మోతాదులో తేనె కలిపి తినాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేయాలి. అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయి. 2. నేలతాడి దుంపల చూర్ణం అర టీస్పూన్‌, అంతే మోతాదులో … Read more

రాత్రిపూట ఈ సూచ‌న‌లు పాటిస్తే.. బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వును క‌రిగించేందుకు చాలా కష్ట‌ప‌డుతున్నారు. వ్యాయామం చేయ‌డం, గంట‌ల త‌ర‌బ‌డి జిమ్‌ల‌లో గ‌డ‌ప‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం చేస్తున్నారు. కానీ వాటితోపాటు కింద తెలిపిన ప‌లు సూచ‌న‌లను పాటించ‌డం వ‌ల్ల అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. రోజూ రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు పెప్ప‌ర్ మింట్ టీ లేదా దాల్చిన చెక్క డికాష‌న్‌ను తాగాలి. … Read more

హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసే ప‌వ‌ర్‌ఫుల్ మెడిసిన్ ఈ పండు.. దీంతో స‌మ‌స్య‌ల‌న్నీ దూరం..!

కివీ పండ్లు ఒక‌ప్పుడు కేవ‌లం న‌గ‌రాల్లోనే ల‌భించేవి. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటిని ఎక్కువ‌గా విక్ర‌యిస్తున్నారు. ఇవి చాలా అద్భుత‌మైన పోష‌క విలువ‌ల‌ను, ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల కివీ పండ్ల‌ను రోజూ తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. రోజుకు ఒక కివీ పండును తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కివీ పండ్ల‌లో అద్భుత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువ‌ల్ల డెంగ్యూ వ‌చ్చిన వారు ఈ పండ్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా … Read more