పొరపాటున కూడా మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోరాదు.. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి..!

మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో బయటకు పంపుతుంటాయి. అందువల్ల మూత్రం వస్తే వెంటనే విసర్జించాలి. కానీ ఎక్కువ సేపు ఆపుకోరాదు. మూత్రం ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మూత్రం వ‌చ్చినా విస‌ర్జించకుండా ఎక్కువ సేపు అలాగే ఆపుకుంటే మూత్రాశయంలో బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వ‌ల్ల బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. 2. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవ‌డం … Read more

ఊపిరితిత్తులను శుభ్రం చేసే శ్వాస వ్యాయామం.. రోజూ చేస్తే ఊపిరితిత్తులు క్లీన్‌ అవుతాయి..!

నిత్యం మనం తిరిగే వాతావరణం, తినే పదార్థాలు, తాగే ద్రవాలు, పలు ఇతర కారణాల వల్ల మన ఊపిరితిత్తులు అనారోగ్యం బారిన పడుతుంటాయి. వాటిల్లో కాలుష్య కారకాలు చేరుతుంటాయి. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అయితే కింద తెలిపిన సులభమైన శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు. మరి ఆ వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! స్టెప్‌ 1 – నేలపై వెల్లకిలా పడుకోవాలి. స్టెప్‌ 2 – రెండు అర చేతులను … Read more

ఈ ఒక్క టానిక్‌.. రోజూ ప‌ర‌గ‌డుపున తీసుకుంటే అద్భుతాలు చేస్తుంది..!

నిమ్మ‌ర‌సం, అల్లం, వెల్లుల్లి, తేనె.. ఇవ‌న్నీ అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉన్న‌వే. అన్నీ మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. అనేక వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ‌ను అందిస్తాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు ఇవ‌న్నీ ప‌నిచేస్తాయి. అయితే వీటితో త‌యారు చేసే ఒక టానిక్‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకుంటే చాలు, ఎలాంటి రోగం రాకుండా చూసుకోవ‌చ్చు. ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఆ టానిక్‌ను ఎలా త‌యారు చేయాలంటే..? కావ‌ల్సిన ప‌దార్థాలు నిమ్మ‌కాయ‌లు, పొట్టు తీసిన‌వి … Read more

ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి వెళ్లిపోండి.. ఠ‌క్కున నిద్ర ప‌ట్టేలా చేసే చిట్కాలు..

నిద్ర‌లేమి స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. రాత్రి బెడ్ మీద ప‌డుకున్నాక ఎప్ప‌టికో ఆల‌స్యంగా నిద్రపోతున్నారు. మ‌రుస‌టి రోజు త్వ‌ర‌గా నిద్ర‌లేవ లేక‌పోతున్నారు. ఇది అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. చాలా మంది మంచం మీద ప‌డుకున్నాక ఎంత క‌ళ్లు మూసుకుని ప్ర‌య‌త్నించినా నిద్ర రావ‌డం లేద‌ని అంటుంటారు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దాంతో వెంట‌నే గాఢ నిద్రలోకి జారుకోవ‌చ్చు. ప‌డుకున్న వెంట‌నే నిద్రిస్తారు. మ‌రి ఆ చిట్కాలు … Read more

రోజూ 5 నిమిషాల పాటు గోడ కుర్చీ వేసి చూడండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే న‌మ్మ‌లేరు..!

స్కూల్‌లో చిన్న త‌నంలో చాలా మంది గోడ కుర్చీ వేసే ఉంటారు. హోం వ‌ర్క్ చేయ‌క‌పోయినా, స్కూల్ కు రాక‌పోయినా, మార్కులు స‌రిగ్గా తెచ్చుకోక‌పోయినా.. టీచ‌ర్లు గోడ కుర్చీ వేయిస్తుంటారు. అయితే నిజానికి ఇది ఒక వ్యాయామం. దీన్ని రోజూ 5 నిమిషాల పాటు చేయ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * గోడ కుర్చీ వ్యాయామాన్ని రోజూ 5 నిమిషాల పాటు చేయ‌డం వ‌ల్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి. వెన్నెముక ఆరోగ్యంగా … Read more

రోజూ ఉద‌యం 2 నిమిషాల పాటు ఈ ఆస‌నం వేయండి.. పొట్టంతా క్లీన్ అవుతుంది..!

దాదాపుగా అన్ని వ‌య‌స్సుల వారిని మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. దీంతో త‌ల‌నొప్పి వ‌స్తుంది. మూడ్ మారుతుంది. ప‌నిచేయ‌బుద్దికాదు. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అధ్య‌య‌నాల ప్ర‌కారం.. ఫైబ‌ర్ ఎక్కువ‌గా తిన‌క‌పోవ‌డం వ‌ల్ల‌, ద్ర‌వాల‌ను ఎక్కువ‌గా తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంటుంద‌ని వెల్ల‌డైంది. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తే విరేచ‌నం గ‌ట్టిగా అవుతుంది. చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. క‌డుపులో నొప్పి, వికారం, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, … Read more

వారంలో క‌నీసం ఒక్క రోజు ఉప‌వాసం చేస్తే చాలు.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

ఉప‌వాసం చేసేవారు స‌హ‌జంగానే దైవం కోసం దాన్ని పాటిస్తుంటారు. కానీ ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల ఆరోగ్య‌ప‌రంగా కూడా లాభాలు క‌లుగుతాయి. వారంలో ఒక రోజు ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల‌ అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వారంలో ఒక రోజు ఉప‌వాసం అంటే.. ఆ రోజు మొత్తం ఏమీ తిన‌రాదు. క‌నీసం ప‌ళ్ల ర‌సాలు కూడా తాగ‌రాదు. కేవ‌లం మంచినీటిని తాగాలి. ఆక‌లిగా ఉంటే గోరు వెచ్చ‌ని నీటిని ఒక గ్లాస్ మోతాదులో తీసుకుని … Read more

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

మ‌లం అనేది చాలా మందికి ర‌క‌ర‌కాలుగా వ‌స్తుంది. ముందు రోజు తిన్న ఆహార ప‌దార్థాల రంగుల‌కు అనుగుణంగా లేదా ప‌సుపు లేదా గోధుమ రంగులో స‌హ‌జంగానే ఎవ‌రికైనా మ‌లం వ‌స్తుంది. ఇక ఐర‌న్ ట్యాబ్లెట్లు వేసుకునే వారికి, ఆయుర్వేద మందుల‌ను మింగే వారికి కూడా స‌హ‌జంగానే మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుంది. కానీ ఈ విధంగా చేయ‌ని వారికి మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుందంటే అనుమానించాల్సిందే. అది తీవ్ర‌మైన అనారోగ్య స్థితి వ‌ల్లే అయి ఉండే అవ‌కాశాలు … Read more

తొడ‌లు రాసుకుని ఎర్ర‌గా కందిపోయిన‌ట్లు అవుతున్నాయా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మ‌న‌లో కొందరికి అప్పుడ‌ప్పుడు తొడ‌లు రాసుకుని ఎర్ర‌గా కందిపోయిన‌ట్లు అవుతాయి. ఆ ప్రాంతంలో దుర‌ద‌, మంట వ‌స్తాయి. చ‌ర్మం రాసుకుపోవ‌డం వ‌ల్ల ఆ విధంగా అవుతుంది. రెండు తొడ‌లు ఎరుపెక్కి దుర‌ద పెడ‌తాయి. దీంతో తీవ్ర‌మైన అసౌక‌ర్యంగా అనిపిస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. * చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో క‌ల‌బంద ఎంత‌గానో ప‌నిచేస్తుంది. గాయాలు, పుండ్ల‌ను కూడా ఇది త్వ‌ర‌గా మానేలా … Read more

Pomegranate Juice : కొలెస్ట్రాల్, హైబీపీ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ఔష‌ధం.. దానిమ్మ పండ్ల జ్యూస్‌.. రోజూ ఒక్క గ్లాస్ తాగాలి..!

Pomegranate Juice : దానిమ్మ పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ దానిమ్మ పండ్ల‌లో ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దానిమ్మ పండ్ల వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. దానిమ్మ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నాశ‌నం చేస్తాయి. దీంతో క‌ణాలు దెబ్బ తిన‌కుండా సుర‌క్షితంగా ఉంటాయి. ఈ పండ్ల‌లో … Read more