Bachali Kura: బ‌చ్చ‌లికూర నిజంగా బంగార‌మే.. దీన్ని తిన‌డం మ‌రిచిపోకండి..!

Bachali Kura: మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో బ‌చ్చ‌లి కూర ఒక‌టి. చాలా మంది దీన్ని తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ బ‌చ్చ‌లికూర పోష‌కాల‌కు నిల‌యం. అనేక ఔష‌ధ గుణాలు ఇందులో ఉంటాయి. బ‌చ్చ‌లికూర‌ను నేరుగా కూర‌గా వండుకుని తిన‌వ‌చ్చు. లేదా ప‌ప్పులా చేసి తిన‌వ‌చ్చు. దీని ఆకుల ర‌సాన్ని ప‌ర‌గ‌డుపున 30 ఎంఎల్ మోతాదులోనూ తాగ‌వ‌చ్చు. బ‌చ్చ‌లికూర వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * బ‌చ్చ‌లికూర‌లో విట‌మిన్లు ఎ, సి, ఇ, … Read more

Pippallu : అనేక వ్యాధుల‌పై బ్ర‌హ్మాస్త్రంలా ప‌నిచేసే పిప్ప‌ళ్లు..!

Pippallu : ఆయుర్వేదంలో అనేక ర‌కాల ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగించే ప‌దార్థాల్లో పిప్ప‌ళ్లు ఒక‌టి. పిప్ప‌ళ్ల గురించి చాలా మందికి తెలియ‌దు. ఇవి మిరియాల‌లాగానే ఘాటుగా ఉంటాయి. వీటితో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. పిప్ప‌ళ్లు అనేక వ్యాధుల‌కు ప‌నిచేస్తాయి. వీటిని ఉప‌యోగించి ఏయే వ్యాధుల‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. * ద‌గ్గు, ఆస్త‌మా, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌కు పిప్ప‌ళ్లు బాగా ప‌నిచేస్తాయి. పిప్ప‌ళ్ల పొడి 1 గ్రాము, పాత బెల్లం పొడి … Read more

రోగం ఏదైనా స‌రే.. కొర్ర‌ల‌తో ప‌రిష్కారం పొంద‌వ‌చ్చు..!

పోషణ విషయానికి వస్తే మిల్లెట్స్‌ ఎల్లప్పుడూ పైచేయి సాధిస్తాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగించే ఆరోగ్యకరమైన మైనర్ మిల్లెట్లలో ఫాక్స్‌టైల్ మిల్లెట్స్‌ ఒకటి. వీటినే కొర్ర‌లు అని పిలుస్తారు. కొంద‌రు అండుకొర్ర‌లు అంటారు. ఆరోగ్యంగా ఉండాల‌నే ఉద్దేశంతో పాశ్చాత్య దేశాలలోనూ మిల్లెట్ల‌ను తినడాన్ని ఇష్ట‌ప‌డుతున్నారు. వీటిని సూప‌ర్ ఫుడ్‌గా చెబుతారు. అనేక ర‌కాల‌ వ్యాధులను త‌గ్గించ‌డంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచ‌డానికి ఈ మిల్లెట్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. * కొర్ర‌లను తిన‌డం వ‌ల్ల నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ … Read more

Mushrooms : పుట్ట గొడుగులు సూప‌ర్ ఫుడ్‌.. వీటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అద్భుతం..!

Mushrooms : మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యుత్త‌మైన పౌష్టికాహారాల్లో పుట్ట గొడుగులు ఒక‌టి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. కూర‌గాయ‌లు, పండ్ల‌లో ల‌భించ‌ని పోష‌కాలు వీటిల్లో ఉంటాయి. అందువ‌ల్ల వీటిని త‌ర‌చూ తినాలి. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు స‌హజంగానే పుట్ట గొడుగులు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. అయితే బ‌య‌ట మార్కెట్‌లో మ‌న‌కు ఏడాది పొడ‌వునా ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పుట్ట‌గొడుగుల్లో ఎర్గోథియోనెయిన్‌, గ్లూటాథియోన్ అనే రెండు … Read more

Blood Circulating : శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోతే ప్ర‌మాదం.. ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయేమో చూసుకోండి..!

Blood Circulating : మన శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల‌కు ర‌క్త ప్ర‌సర‌ణ వ్య‌వ‌స్థ ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేస్తుంది. ర‌క్తం ద్వారా అవ‌యవాలు ఆక్సిజ‌న్‌ను, పోష‌కాల‌ను గ్ర‌హిస్తాయి. దీంతో శ‌రీర విధులు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌న శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌రణ వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి.. కోడిగుడ్ల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిది ?

కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా వైద్యులు చెబుతుంటారు. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. ప్రోటీన్ల‌కు ఇవి ఉత్తమమైన‌ వనరులు అని చెప్ప‌వ‌చ్చు. వీటిని ఉడికించడం చాలా సులభం. పైగా గుడ్లు త‌క్కువ ఖ‌రీదునే క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల త‌క్కువ ఖ‌ర్చుతోనే వీటి ద్వారా పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. అందువ‌ల్ల రోజు వారీ ఆహారంలో గుడ్ల‌ను చేర్చుకోవాలి. దీంతో అనేక పోష‌కాల లోపాన్ని భ‌ర్తీ చేయ‌వ‌చ్చు. అయితే కోడిగుడ్ల‌ను తినేందుకు స‌రైన స‌మ‌యం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్ల‌ను ఉడికించేందుకు చాలా … Read more

ఉల్లి ర‌సంతో ఇలా చేస్తే.. జ‌న్మ‌లో జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు..!

జుట్టు రాలే స‌మ‌స్య దాదాపుగా చాలా మందికి ఉంటుంది. జుట్టు రాలేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే ఈ స‌మ‌స్య స్త్రీల క‌న్నా పురుషుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. ఎందుకంటే వారికి జుట్టు రాల‌డం మొద‌లైతే అది బ‌ట్ట‌త‌ల‌గా మారుతుందేమోన‌ని భ‌యం. అందుక‌ని వారు జుట్టు రాల‌కుండా ఉండేందుకు ప‌లు మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాల‌ను స్త్రీ, పురుషులు ఎవ‌రైనా పాటించ‌వ‌చ్చు. దీంతో జుట్టు రాలే స‌మ‌స్య తగ్గుతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. … Read more

బొడ్డులో నూనె వేసి మసాజ్ చేయండి.. దెబ్బ‌కు ఈ స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి..!

కాల్షియం లోపంతోపాటు వృద్ధాప్యం వ‌ల్ల చాలా మందికి కీళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. ఇది స‌హ‌జ‌మే. దీంతోపాటు నిత్యం కూర్చుని ప‌నిచేసేవారికి కూడా ఈ త‌ర‌హా నొప్పులు వ‌స్తుంటాయి. దీంతో కీళ్ల‌లో నొప్పి, మంట వ‌స్తాయి. అయితే ఈ నొప్పిని సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు గాను బొడ్డులో నూనెను వేసి మ‌సాజ్ చేయాల్సి ఉంటుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అయిన మెడి365 సీఈవో శ్రేయాన్ష్ జైన్ నాభి చికిత్స గురించి వివ‌రించారు. బొడ్డులో భిన్న ర‌కాల నూనెల‌ను వేసి మ‌సాజ్ … Read more

ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తారు ? రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తే మంచిది ?

మ‌నం రోజూ అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అనేక ద్ర‌వాల‌ను తాగుతుంటాం. దీంతో ఆ ప‌దార్థాల‌న్నీ శ‌రీరంలో క‌ల‌సిపోతాయి. ఈ క్ర‌మంలో ద్ర‌వాలుగా మారిన వాటిని మూత్ర పిండాలు వ‌డ‌బోస్తాయి. వాటిల్లోని పోష‌కాల‌ను శ‌రీరంలోకి పంపిస్తాయి. వ్య‌ర్థాల‌ను మూత్రంగా బ‌య‌ట‌కు పంపుతాయి. అయితే కొంద‌రు రోజూ ఎక్కువ సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తారు. కొంద‌రు త‌క్కువ‌గా మూత్రం పోస్తారు. మ‌రి ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు ఎన్నిసార్లు మూత్ర విస‌ర్జ‌న చేయాలి ? ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న … Read more

Salt : మీరు ఉప్పును ఎక్కువగా తింటున్నారా ? శ‌రీరం ఈ ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది.. జాగ్ర‌త్త‌..!

Salt : ప్ర‌పంచ‌వ్యాప్తంగా అధిక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో హైబీపీ ఒక‌టి. ఉప్పును ఎక్కువ‌గా తిన‌డంతోపాటు ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అందువ‌ల్ల రోజూ ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించాలి. వంట‌ల్లో ఉప్పు ఉండ‌డం అవ‌స‌ర‌మే. కానీ దాన్ని అతిగా తీసుకుంటే మాత్రం ప్ర‌మాదం. మీరు రోజూ ఉప్పును ఎక్కువ‌గా తీసుకుంటే అప్పుడు శ‌రీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో శ‌రీరం మీకు ప‌లు సూచ‌న‌ల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని … Read more