Papaya Seeds : బొప్పాయి గింజలతో క‌లిగే లాభాలు తెలిస్తే ఇక వాటిని వదిలిపెట్టరు..!

Papaya Seeds : బొప్పాయి పండ్ల‌ను తిన‌గానే చాలా మంది విత్త‌నాల‌ను ప‌డేస్తుంటారు. కానీ నిజానికి విత్త‌నాల‌ను కూడా తిన‌వ‌చ్చు. వాటిని చూస్తే తినాల‌నిపించ‌దు. కానీ బొప్పాయి విత్త‌నాల‌ను తిన‌వ‌చ్చ‌ని, వాటితోనూ ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. నిత్యం ప‌ర‌గ‌డుపునే 2 టీస్పూన్ల బొప్పాయి విత్త‌నాల‌ను రోజూ తింటుంటే షుగ‌ర్ లెవల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. హార్ట్ ఎటాక్‌, క్యాన్స‌ర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. … Read more

Bread : బ్రెడ్ ఎక్కువ‌గా తింటున్నారా ? అయితే ఈ నిజాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిందే..!

Bread : నిత్యం మ‌నం అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. కానీ కొన్ని ఆహారాలు మ‌న‌కు హాని చేస్తాయి. వాటి గురించి చాలా మందికి పూర్తిగా తెలియ‌దు. అలాంటి ఆహారాల్లో వైట్ బ్రెడ్ ఒక‌టి. ఇది నిజానికి ఆరోగ్య‌క‌ర‌మైంద‌ని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది మ‌న శ‌రీరానికి మంచిది కాదు. దీని వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వైట్ బ్రెడ్‌ను గోధుమ పిండితో త‌యారు చేస్తారు. కానీ ఆ పిండిని బాగా శుభ్రం చేస్తారు. దీంతో … Read more

అల్లంతో అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ దాదాపుగా అల్లం ఉంటుంది. ఇది వంటి ఇంటి ప‌దార్ధం. దీన్ని నిత్యం వంట‌ల్లో వేస్తుంటారు. అల్లంతో కొంద‌రు నేరుగా చ‌ట్నీ చేసుకుంటారు. వేడి వేడి ఇడ్లీల‌ను అల్లం చ‌ట్నీతో తింటే భ‌లే రుచిగా ఉంటాయి. అయితే ఆయుర్వేద ప‌రంగా అల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ముఖ్యంగా అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల వాపులు త‌గ్గుతాయి. దీంతోపాటు … Read more

విట‌మిన్ డి లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. రోజూ మ‌న‌కు ఎంత మోతాదులో అవ‌స‌ర‌మో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక ర‌కాల పోష‌కాల్లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది చాలా ముఖ్య‌మైన విట‌మిన్. అనేక ర‌కాల జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హించేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంది. ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో విట‌మిన్ డి ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది. అయితే చాలా మందికి విట‌మిన్ డి లోపం వ‌స్తుంటుంది. ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది నిత్యం త‌గినంత స‌మ‌యం సూర్య‌ర‌శ్మిలో గ‌డ‌ప‌డం లేదు. దీంతో విటమిన్ డి లోపం … Read more

తిన్న ఆహారం అస‌లు జీర్ణం కావ‌డం లేదా ? అయితే ఇలా చేయండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో జీర్ణ స‌మ‌స్య‌లు చాలా స‌హ‌జం అయ్యాయి. చాలా మందికి ఏదో ఒక జీర్ణ స‌మ‌స్య వ‌స్తోంది. కొంద‌రికి అజీర్ణం ఉంటుంది. కొంద‌రికి గ్యాస్, కొంద‌రికి మ‌ల‌బ‌ద్ద‌కం.. ఇలా ఒక్కొక్క‌రికి ఒక్కో జీర్ణ స‌మ‌స్య ఉంటుంది. అయితే రోజూ ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. పెరుగులో మ‌న శ‌రీరానికి మేలు చేసే మంచి బాక్టీరియా ఉంటుంది. క‌నుక ఇంట్లో త‌యారు … Read more

న‌పుంస‌క‌త్వ స‌మ‌స్య‌ను త‌గ్గించే రావి చెట్టు పండ్లు.. ఇంకా ఎన్నో లాభాల‌నిచ్చే రావిచెట్టు..!

రావి చెట్టు. దీన్నే బోధి వృక్షం అంటారు. హిందుయిజంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేదంలో ఎంతో కాలం నుంచి రావి చెట్టు భాగాలను ఉపయోగిస్తున్నారు. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ చెట్టు రాత్రి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని చెబుతారు. దీన్నే ట్రీ ఆఫ్‌ లైఫ్‌ అని కూడా అంటారు. ఆయుర్వేద ప్రకారం రావి చెట్టు వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. రావి చెట్టు బెరడు, బాగా పండిన … Read more

మెడ భాగంలో న‌ల్ల‌గా ఉందా ? ఈ చిట్కాలు పాటించండి..!

సాధార‌ణంగా చాలా మంది ముఖం, జుట్టు త‌దిత‌ర భాగాల సంర‌క్ష‌ణ‌కు అనేక చిట్కాల‌ను పాటిస్తుంటారు. కానీ మెడ విష‌యానికి వ‌స్తే అంత‌గా ప‌ట్టించుకోరు. దీంతో ఆ భాగంలో న‌ల్ల‌గా మారుతుంది. అయితే మెడ భాగంలో ఏర్ప‌డే న‌ల్ల‌ద‌నాన్ని పోగొట్టేందుకు ప‌లు చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. క‌ల‌బంద గుజ్జులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మంపై పిగ్మెంటేష‌న్‌ను త‌గ్గిస్తాయి. దీంతో చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. క‌ల‌బంద గుజ్జును కొద్దిగా … Read more

జామ పండ్ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల క‌లిగే 6 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

తాజా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శ‌క్తి ల‌భిస్తుంది. అయితే ఈ రెండింటినీ అందించే పండ్ల‌లో జామ పండ్లు కూడా ఒక‌టి. వీటిని అత్యంత ఆరోగ్య‌వంత‌మైన ఆహారంగా చెప్ప‌వ‌చ్చు. జామ పండ్ల‌ను రోజూ నేరుగా తిన‌వ‌చ్చు. లేదా జ్యూస్ చేసుకుని చ‌క్కెర లేకుండా తాగ‌వ‌చ్చు. ఈ పండ్ల‌లో విట‌మిన్లు సి, ఎ, ఇ, ఫైబ‌ర్‌, మిన‌ర‌ల్స్‌, ఫైటో కెమిక‌ల్స్ అధికంగా ఉంటాయి. ఇవి డ‌యేరియా, డ‌యాబెటిస్, స్థూల‌కాయం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. గుండె … Read more

ద‌గ్గు, జ‌లుబుపై బ్ర‌హ్మాస్త్రం.. వాము ఆకులు..!

వాము విత్త‌నాలు దాదాపుగా ప్ర‌తి ఇంట్లోనూ ఉంటాయి. ఇవి చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల ఈ విత్త‌నాల‌ను వంట‌ల్లో వేస్తుంటారు. కూర‌ల్లో, పానీయాల్లో వాము విత్త‌నాలను వేసి తింటుంటారు. అలాగే బ్రెడ్‌, ప‌రాఠాల‌పై కూడా వేస్తుంటారు. దీంతో అవి ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. అయితే ఆయుర్వేద ప్ర‌కారం వాము విత్త‌నాల వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే వాము విత్త‌నాల గురించి తెలుసు కానీ వాము ఆకుల గురించి చాలా మందికి తెలియదు. నిజానికి … Read more

శ‌రీరంలో ర‌క్తం గ‌డ్డ క‌ట్టిందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

మ‌న శ‌రీరానికి ర‌క్తం ఇంధ‌నం లాంటిది. అది మ‌నం తినే ఆహారాల్లోని పోష‌కాల‌తోపాటు ఆక్సిజ‌న్‌ను శరీరంలోని అవ‌య‌వాల‌కు, క‌ణాల‌కు మోసుకెళ్తుంది. దీంతో ఆయా అవ‌య‌వాలు, క‌ణాలు స‌రిగ్గా ప‌నిచేస్తాయి. అయితే కొంద‌రికి ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డు క‌డుతుంటుంది. దీంతో శ‌రీర భాగాలకు పోష‌కాలు స‌రిగ్గా అంద‌వు. ఏదైనా గాయం అయిన‌ప్పుడు స‌హ‌జంగానే ఎర్ర ర‌క్త క‌ణాలు పేరుకుపోయి ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది. దీంతో అధిక స్రావం కాదు. ఇది మంచిదే. కానీ కొంద‌రికి బ్ల‌డ్ క్లాట్స్ అనేవి … Read more