Beetroot For Anemia : ర‌క్తం త‌క్కువ‌గా ఉందా.. దీన్ని తీసుకుంటే చాలు.. ర‌క్తం ఎక్కువ‌గా త‌యార‌వుతుంది..

Beetroot For Anemia : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప‌ల్లో బీట్ రూట్ ఒక‌టి. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బీట్ రూట్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బీట్ రూట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. బీట్ రూట్ ను కూర‌గా చేసుకుని తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా దీనిని ఏరూపంలో తీసుకున్నా కూడా మ‌న శ‌రీరానికి … Read more

Green Chilli : ప‌చ్చి మిర్చిని ప‌క్క‌న పెట్ట‌కండి.. దీన్ని తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Green Chilli : మ‌న ఆరోగ్యం మ‌న తీసుకునే ఆహారంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌నం ఆరోగ్యం ఉండాలంటే కారం, మ‌సాలా ప‌దార్థాల‌ను తక్కువ‌గా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తూ ఉంటారు. వీటిని త‌క్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపులో మంట‌, అల్స‌ర్ వంటి స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది. అయితే కారంగా ఉండే అన్ని ప‌దార్థాలు మ‌న శ‌రీరానికి హాని చేస్తాయని కాదు. కారంగా ఉన్న‌ప్ప‌టికి ప‌చ్చిమిర్చి మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. ప‌చ్చిమిర్చిని మ‌నం వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ … Read more

Beerakaya : బీర‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తెచ్చుకుని తింటారు..

Beerakaya : బీర‌కాయ.. దీనిని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బీర‌కాయ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తీసుకుంటూ ఉంటాం. బీర‌కాయ‌తో చేసే వంట‌కాలు ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికి తెలిసిందే. బీర‌కాయ‌లు మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తాయి. విరివిరిగా ల‌భిస్తాయి క‌నుక వీటిని చాలా మంది తేలిక‌గా తీసుకుంటారు. కానీ బీర‌కాయ‌లో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ , పీచు ప‌దార్థాలు వంటి పోష‌కాల‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. వీటిని ఆహారంగా … Read more

Onions : ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను తింటున్నారా.. ఈ విష‌యాల‌ను తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

Onions : మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల్లో ఉల్లిపాయ ఒక‌టి. ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌దు అనే సామెత మ‌న‌కు చాలా కాలం నుండి వాడుక‌లో ఉంది. దీనిని బ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చు ఉల్లిపాయ మ‌న‌కు ఎంత మేలు చేస్తుందో. ఉల్లిపాయ లేనిదే మ‌న వంట కూడా పూర్తి కాదు. కొంద‌రు ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను కూడా తింటూ ఉంటారు. కొంద‌రూ స‌లాడ్, సాండ్ విచ్ వంటి వాటిలో క‌లిపి తింటారు. అసలు ఇలా ప‌చ్చిఉల్లిపాయ … Read more

Sweet Potato : చ‌లికాలంలో చిల‌గ‌డ‌దుంప‌ల‌ను త‌ప్ప‌క తినాలి.. ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Sweet Potato : మ‌న‌కు రెగ్యుల‌ర్‌గా ల‌భించే కూర‌గాయ‌ల‌తోపాటు సీజ‌న్‌లో ల‌భించే కూర‌గాయ‌లు కూడా ఉంటాయి. వాటిల్లో చిల‌గ‌డ దుంప‌లు కూడా ఒక‌టి. ఇవి తియ్య‌ని రుచిని క‌లిగి ఉంటాయి. కానీ ఆలుగ‌డ్డ‌ల మాదిరిగా ఈ దుంప‌ల‌ను తిన‌గానే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు. అందువ‌ల్ల డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ దుంప‌ల‌ను తినాల‌ని నిపుణులు చెబుతుంటారు. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ అధిక బ‌రువును త‌గ్గించ‌డంతోపాటు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను లేకుండా చేస్తుంది. దీంతోపాటు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కూడా త‌గ్గిస్తుంది. అయితే … Read more

Ash Gourd : జుట్టు స‌మ‌స్య‌లు, అధిక బ‌రువు, షుగ‌ర్‌, కిడ్నీ స్టోన్స్‌.. అన్నింటికీ బూడిద గుమ్మ‌డికాయతో ప‌రిష్కారం..

Ash Gourd : అధికంగా విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు ఇత‌ర‌ పోష‌కాలు అధికంగా క‌లిగిన ఆహారాల్లో గుమ్మ‌డి కాయ ఒక‌టి. గుమ్మ‌డి కాయ గురించి మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్పవ‌ల‌సిన ప‌ని లేదు. గుమ్మ‌డి గుమ‌గుమ‌లు లేని ఇళ్లు ఉండ‌నే ఉండ‌దు. గుమ్మ‌డికాయ‌ల్లో చాలా ర‌కాలు ఉంటాయి. అందులో బూడిద గుమ్మ‌డి కాయ ఒక‌టి. ఏ దిష్టి త‌గ‌ల‌కూడ‌ద‌ని మ‌నం బూడిద గుమ్మ‌డికాయ‌ను ఇంటి గుమ్మానికి క‌డుతూ ఉంటాం. అయితే చాలా మంది ఇది దిష్టి తీయ‌డానికి … Read more

Tomato Juice : రోజూ బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం ఒక క‌ప్పు ట‌మాటా జ్యూస్.. బీపీ, హార్ట్ ఎటాక్‌, షుగ‌ర్‌.. అన్నింటికీ చెక్‌..

Tomato Juice : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వీటిని నిత్యం వంట‌ల్లో వేస్తుంటారు. ఇత‌ర కూర‌గాయ‌ల‌తో క‌లిపి వీటిని వండుతుంటారు. ట‌మాటాలు లేనిదే చాలా మంది రోజూ కూర‌ల‌ను చేయ‌రు. అయితే వాస్త‌వానికి ట‌మాటాలు మ‌న‌కు ల‌భించిన వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. వీటిని త‌ప్ప‌నిస‌రిగా రోజూ తినాలి. రోజూ తిన‌లేమ‌ని భావించేవారు జ్యూస్ తీసి ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ అనంత‌రం తాగాలి. ఒక క‌ప్పు మోతాదులో ఈ జ్యూస్‌ను రోజూ … Read more

Gongura : ద‌గ్గు, ఆయాసం, తుమ్ముల‌కు చ‌క్క‌ని ఔష‌ధం.. గోంగూర‌..!

Gongura : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గోంగూర ఒక‌టి. గోంగూర పేరు చెబితే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. తెలుగువారు అమితంగా ఇష్ట‌ప‌డే ఆహార ప‌దార్థాల్లో గోంగూర ఒక‌టి. ఈ గోంగూర‌తో ప‌ప్పు, ప‌చ్చ‌డి వంటి వాటిని త‌యారు చేస్తుంటారు. గోంగూర ప‌చ్చ‌డిని ఆంధ్ర మాత అని కూడా అంటారు. తెలంగాణ ప్రాంతం వారు దీనిని పుంటి కూర అని అంటారు. గోంగూర ప‌చ్చ‌డి మిక్కిలి రుచిక‌ర‌మైన ఆహార ప‌దార్థం. గోంగూర‌తో నిల్వ ప‌చ్చ‌డిని … Read more

Onions : ఉల్లిపాయ‌ల‌తో ఇన్ని లాభాలా.. త‌ప్ప‌క ఉప‌యోగించాల్సిందే..!

Onions : ఉల్లిపాయ‌.. వంటింట్లో ఉండే ముఖ్య‌మైన వ‌స్తువుల్లో ఉల్లిపాయ ఒక‌టి. వంట‌ల్లో ఉల్లిపాయ‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయ వెనుక ఎన్నో ఏళ్ల చ‌రిత్ర ఉంది. ఉల్లిపాయ‌ను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఉల్లిపాయ‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిని ఉప‌యోగించ‌డం కూడా చాలా సుల‌భం. ఉల్లిపాయ‌ను ఫ‌స్ట్ ఎయిడ్ బాక్స్ గా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన … Read more

Okra Water : బెండ‌కాయ‌ల నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగితే.. ఇన్ని లాభాలా..!

Okra Water : మ‌నం నిత్యం తినే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ కూడా ఒక‌టి. ఇది సీజ‌న్‌తో సంబంధం లేకుండా మ‌న‌కు దొరుకుతుంది. దీంతో ఫ్రై, పులుసు ఎక్కువ‌గా చేసుకుంటారు. ఎలా వండుకున్నా బెండ కాయ రుచి భ‌లేగా ఉంటుంది. అయితే కేవ‌లం రుచికే కాదు, బెండ‌కాయ‌తో మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మస్య‌ల‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చు. అందుకు బెండ‌కాయ‌ను ఎలా తీసుకోవాలో, దాంతో ఏమేం అనారోగ్యాలు న‌యం అవుతాయో ఇప్పుడు … Read more