Arudra Purugulu : ఈ సీజ‌న్‌లోనే క‌నిపించే ఈ పురుగుల ప్ర‌త్యేక‌త‌లు ఏమిటో తెలుసా ?

Arudra Purugulu : వర్షాకాలంలో మ‌నం అనేక‌ ర‌కాల కీట‌కాలు, పురుగుల‌ను చూడ‌వ‌చ్చు. వ‌ర్షాకాలంలో మాత్ర‌మే కొన్ని ర‌కాల పురుగులు మ‌న‌కు క‌నిపిస్తాయి. అలాంటి వాటిలో ఆరుద్ర పురుగులు ఒక‌టి. పూర్వ‌కాలంలో ఈ పురుగుల సంఖ్య ఎక్కువ‌గా ఉండేది. కానీ ప్ర‌స్తుత కాలంలో ఇవి అంత‌రించే ద‌శ‌కు వ‌చ్చాయి. ఆరుద్ర కార్తె న‌క్ష‌త్రాల‌లో ఆర‌వ‌ది. ఈ కార్తె రాగానే రైతులు వ్య‌వ‌సాయ పనుల‌ను ప్రారంభిస్తారు. ఈ కార్తెలో మాత్ర‌మే మ‌న‌కు ఆరుద్ర పురుగులు క‌నిపిస్తాయి. వీటిని కుంకుమ … Read more

Greek Foot : కాలి బొట‌న‌వేలి క‌న్నా రెండో వేలు పొడుగ్గా ఉందా ? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Greek Foot : సాధార‌ణంగా మ‌న‌లో కొంద‌రికి శ‌రీర అవ‌య‌వాల్లో కొన్ని తేడాలు ఉంటాయి. కొంద‌రికి కొన్ని భాగాలు భిన్న‌మైన ఆకృతిలో ఉంటాయి. కొంద‌రికి శ‌రీరంలో ఒక వైపు భాగం పెద్ద‌గా.. ఇంకో వైపు భాగం చిన్న‌గా ఉంటుంది. ఇవ‌న్నీ మ‌న‌కు పుట్టుక‌తోనే వ‌స్తుంటాయి. అయితే ఇలాగే కొంద‌రికి కాలి బొట‌న వేలి క‌న్నా రెండో వేలు పొడుగ్గా ఉంటుంది. ఇలా రెండు కాళ్ల‌కూ బొట‌న వేళ్ల క‌న్నా వాటి ప‌క్క‌నే ఉండే రెండో వేళ్లే పొడ‌వుగా … Read more

Edu Varala Nagalu : ఏడు వారాల నగలు అంటే ఏమిటో తెలుసా ?

Edu Varala Nagalu : బంగారు ఆభరణాలను ధరించడం అంటే మహిళలకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే వారు రకరకాల ఆభరణాలను ధరించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే మనకు ఏడు వారాల నగలు అనే మాటలు తరచూ వినిపిస్తుంటాయి. దీని గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే.. అసలు ఇంతకీ ఏడు వారాల నగలు అంటే ఏమిటి ? వీటిని ఎప్పుడు ధరిస్తారు ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం … Read more

Cheating Husband : ప‌ర‌స్త్రీ వ్యామోహం ఉన్న భ‌ర్త‌ను మార్చాలంటే.. భార్య ఇలా చేయాలి.. మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే..!

Cheating Husband : ఒక మ‌హిళ‌, ఒక పురుషుడు.. ఇద్దరూ వైవాహిక బంధంతో ఒక్క‌ట‌వుతారు. వారిద్ద‌రి త‌నువులు వేరే. కానీ మ‌న‌స్సు ఒక్క‌టే అన్న తీరుగా సంసారం కొన‌సాగించాలి. అప్పుడే ఆ దంప‌తులు అన్యోన్యంగా ఉంటారు. ఎలాంటి మ‌న‌స్ఫ‌ర్థ‌లు రాకుండా వారి కాపురం స‌జావుగా సాగుతుంది. అయితే కొంద‌రు దంప‌తులు ఎల్ల‌ప్పుడూ గొడ‌వ‌లు ప‌డుతుంటారు. కొంద‌రు దంప‌తులు ఎల్ల‌ప్పుడూ గొడ‌వ‌లు పెట్టుకుంటూనే ఉంటారు. ఈ క్ర‌మంలోనే వారి కాపురం క‌ల‌హాల కాపురంగా ఉంటుంది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు … Read more

Solar Eclipse : శ‌నివారం (డిసెంబ‌ర్ 4) సంపూర్ణ సూర్య గ్ర‌హ‌ణం.. గ‌ర్భిణీలు ఈ జాగ్ర‌త్త‌లు పాటించాలి..

Solar Eclipse : సూర్య‌, చంద్ర గ్ర‌హ‌ణాలు అనేవి స‌హ‌జంగానే ఎల్ల‌ప్పుడూ ఏర్ప‌డుతూనే ఉంటాయి. అయితే సంపూర్ణ గ్ర‌హ‌ణాలు మాత్రం ఎప్పుడో ఒక‌సారి ఏర్ప‌డుతుంటాయి. ఈ క్ర‌మంలోనే శనివారం, డిసెంబర్ 4వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే గ్ర‌హ‌ణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏం చేయాలి, ఏం చేయకూడదు.. అనే ప‌లు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ‌నివారం ఉద‌యం 10 గంటల 59 నిమిషాలకు గ్ర‌హ‌ణం ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల … Read more

చిన్న పిల్ల‌లు ఏం పాపం చేయ‌కున్నా దేవుడు కొంద‌రిని త్వ‌ర‌గా ఎందుకు తీసుకెళ్తాడు ? దీనికి కార‌ణం ఏమిటి ?

భూమిపై జ‌న్మించిన ప్ర‌తి జీవికి పుట్టుక ఎంత స‌హ‌జ‌మో మ‌ర‌ణం కూడా అంతే స‌హ‌జం. ప్ర‌పంచ వ్యాప్తంగా నిత్యం ప్ర‌తి క్ష‌ణానికి ఎంతో మంది చ‌నిపోతుంటారు, ఎంతో మంది జ‌న్మిస్తుంటారు. అయితే కొంద‌రు దీర్ఘాయువుతో బ‌తికితే కొంద‌రు త్వ‌ర‌గా చ‌నిపోతారు. ఇక కొంద‌రు పిల్ల‌ల‌ను కూడా దేవుడు త్వ‌ర‌గా తీసుకెళ్తుంటాడు. ఇందుకు కార‌ణం ఏమిటి ? అనే విష‌యానికి వ‌స్తే.. పిల్ల‌లు ఏం పాపం చేయ‌కున్నా వారిని దేవుడు త్వ‌ర‌గా తీసుకెళ్లాడు అంటే.. అది వారి పాపం … Read more

నరదిష్టి తొలగిపోవాలంటే ఈ అద్భుతమైన చిట్కా పాటిస్తే చాలు..!

నరదిష్టికి నల్ల రాయి అయినా పగులుతుంది అనే సామెత వాడుకలో ఉంది. అంటే నరదిష్టి ఎంతటి ప్రభావవంతమైనదో తెలుస్తుంది. సాధారణంగా మనకు మన కుటుంబంలో అభివృద్ధి ఉంటే ఇతరుల చెడు ప్రభావం మన ఇంటిపై పడటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే చెడు దృష్టి మన ఇంటిపై పడటం వల్ల ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే చాలామంది నర దిష్టి తగలకుండా ఏవేవో చేస్తుంటారు. మన ఇళ్లలో పూర్వకాలం ఎవరైనా … Read more

సూర్యాస్తమయం తరువాత పొరపాటున కూడా ఈ పనులను చేయకూడదు..!

సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులను, నియమాలను ఎంతో పద్ధతిగా ఆచరిస్తుంటారు. ఈ క్రమంలోనే సూర్యాస్తమయం అయిన తరువాత పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదని పెద్దవారు పదేపదే చెబుతుంటారు. అలా సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను చేయటంవల్ల పరమ దరిద్రమని చెబుతారు. మరి సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు.. అనే విషయాలకు వస్తే.. సూర్యాస్తమయం అయిన తర్వాత జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు చేయటం వల్ల … Read more

Shani : ఆంజనేయుడిపై శనిగ్రహ ప్రభావం ఉండదు.. ఎందుకో తెలుసా..?

Shani : పురాణాల ప్రకారం శనీశ్వరుడు తన ప్రభావాన్ని అందరు దేవతలపై చూపినప్పటికీ వినాయకుడు, ఆంజనేయ స్వామిపై తన ప్రభావాన్ని చూపలేక పోయాడని చెబుతారు. ఇలా ఆంజనేయ స్వామిపై శని తన ప్రభావం చూపకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. పురాణాల ప్రకారం సీతాపహరణం జరిగినప్పుడు సీతాన్వేషణ కోసం ఆంజనేయుడు లంకకు వెళ్ళినప్పుడు శనీశ్వరుడు ఆంజనేయుడి తలపై కూర్చుని ఆంజనేయస్వామి పనికి ఆటంకం కలిగించాడు. ఈ క్రమంలోనే ఆంజనేయుడు తలపై రాళ్ళు మోయాలి కనుక … Read more

కార్తీకమాసంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..!

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఈ నెల మొత్తం ఎంతో పవిత్రంగా భావిస్తూ నెల మొత్తం ఎంతో నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో శివకేశవులను పూజిస్తుంటారు. ఈ క్రమంలోనే కార్తీక మాసంలో శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతుంటాయి. ఎంతో పవిత్రంగా భావించే ఈ కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అయితే కార్తీకమాసంలో పొరపాటున కూడా కొన్ని పనులను అసలు చేయకూడదు. ఈ … Read more