Instant Coffee : పాలు లేకున్నా.. కేవ‌లం 1 నిమిషంలోనే ఇన్‌స్టంట్ కాఫీని ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Instant Coffee : టీ, కాఫీల‌ను మ‌నం స‌హ‌జంగానే రోజూ తాగుతుంటాం. అయితే వీటి త‌యారీకి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. కానీ కొన్ని సంద‌ర్బాల్లో మ‌నం ఏవైనా అర్జెంట్ ప‌నుల్లో ఉన్న‌ప్పుడు వీటిని త‌యారు చేసుకోకుండా బ‌య‌ట తాగుతుంటాం. అయితే అలాంటి స‌మ‌యాల్లోనూ ఉప‌యోగ‌ప‌డే విధంగా ముందుగానే కాఫీ పౌడ‌ర్‌ను క‌లిపి పెట్టుకోవ‌చ్చు. దీనికి కాసిన్ని వేడి నీళ్లు క‌లిపితే చాలు.. కాఫీ త‌యార‌వుతుంది. ఇది చాలా త్వ‌ర‌గా అవుతుంది. ఇక ఇన్‌స్టంట్ కాఫీ పౌడ‌ర్‌ను ఎలా … Read more

Carrot Bread Rolls : క్యారెట్లతో బ్రెడ్‌ రోల్స్‌.. ఎంతో రుచిగా ఉంటాయి.. తయారీ ఇలా..!

Carrot Bread Rolls : క్యారెట్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. క్యారెట్లలో ఉండే విటమిన్‌ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. వీటిని తినడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అయితే క్యారెట్లను కొందరు నేరుగా తినేందుకు ఇష్టపడరు. దాంతో ఏదైనా వంటకం చేసుకుని తినాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే క్యారెట్లతో ఎన్నో వంటకాలను చేయవచ్చు. వాటిల్లో క్యారెట్ … Read more

Gongura Eggs Curry : గోంగూర కోడిగుడ్ల క‌ర్రీ.. భ‌లే రుచిగా ఉంటుంది.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Gongura Eggs Curry : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకు కూర‌ల్లో గోంగూర కూడా ఒక‌టి. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి మ‌నంద‌రికీ తెలిసిందే. గోంగూర‌తో ప‌చ్చ‌డిని, ప‌ప్పునే కాకుండా గోంగూర మ‌ట‌న్, గోంగూర చికెన్ వంటి వాటిని కూడా త‌యారు చేస్తుంటారు. ఇవే కాకుండా గోంగూర‌ను కోడిగుడ్ల‌తో క‌లిపి కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా చేసిన కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను తిన‌డం వ‌ల్ల … Read more

Muskmelon Milk Shake : త‌ర్బూజాల‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని మిల్క్ షేక్‌.. త‌యారీ ఇలా..!

Muskmelon Milk Shake : వేస‌వి కాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే పండ్లల్లో త‌ర్బూజ కూడా ఒక‌టి. వేస‌వి తాపాన్ని త‌గ్గించ‌డంలో ఈ పండు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎండ వ‌ల్ల క‌లిగే నీర‌సాన్ని త‌గ్గించి శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని ఇవ్వ‌డంలో త‌ర్బూజ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. త‌రుచూ త‌ర్బూజ‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియ మెరుగుప‌డుతుంది. బీపీని నియంత్రించ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, జుట్టును, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో … Read more

Back Pain : నడుం నొప్పి.. ఎలాంటి నొప్పి అయినా.. ఎముకలు బలహీనంగా ఉన్నా.. దీన్ని వాడి చూడండి..!

Back Pain : ప్రస్తుత తరుణంలో చాలా మంది నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు.. వంటి వివిధ రకాల నొప్పులతో సతమతం అవుతున్నారు. వీటిని తగ్గించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నొప్పులు తగ్గక నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఎలాంటి నొప్పిని అయినా సరే తగ్గించి ఎముకలను దృఢంగా మార్చే ఒక చిట్కా ఉంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో … Read more

Kobbari Karjuram Bobbatlu : కొబ్బరి – ఖర్జూరం బొబ్బట్లు.. ఎంతో రుచికరం.. శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి..!

Kobbari Karjuram Bobbatlu : కొబ్బరిలో ఎన్ని పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. మనకు పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అని రెండు రకాలుగా కొబ్బరి లభిస్తుంది. అయితే పచ్చి కొబ్బరిని అందరూ తినలేరు. ఎండుకొబ్బరినే చాలా మంది తింటారు. దీంతో అనేక రకాల స్వీట్లను తయారు చేసుకోవచ్చు. వాటిల్లో బొబ్బట్లు కూడా ఒకటి. ఇది సంప్రదాయమైన తీపి వంటకం. దీన్ని చాలా మంది తయారు చేస్తుంటారు. అయితే బొబ్బట్లను కొబ్బరి, ఖర్జూరాలతో తయారు చేస్తే ఎంతో … Read more

Beer : బీర్‌ను తాగితే ఆ శ‌క్తి పెరుగుతుందా ? సైంటిస్టులు ఏమంటున్నారు ?

Beer : మ‌ద్యం పేరు చెప్ప‌గానే మందు బాబులు చాలా మందికి ర‌క‌ర‌కాల బ్రాండ్ల‌కు చెందిన మ‌ద్యం గుర్తుకు వ‌స్తుంది. అందులో భాగంగానే మ‌ద్యం ప్రియులు త‌మ‌కు ఇష్ట‌మైన బ్రాండ్‌కు చెందిన మ‌ద్యాన్ని సేవిస్తూ దాని రుచిని, మ‌త్తును ఆస్వాదిస్తుంటారు. ఇక మ‌ద్యం ప్రియులు చాలా మందికి ఇష్ట‌మైన వాటిల్లో బీర్ ఒక‌టి. వేస‌వి కాలంలో బీర్‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది మ‌ద్యం ప్రియులు సేవిస్తుంటారు. చ‌ల్ల చ‌ల్ల‌గా గొంతులోకి బీర్ దిగుతుంటే వ‌చ్చే మ‌జాయే వేర‌ని … Read more

Pudina Karam Podi : పుదీనా కారం పొడి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా..!

Pudina Karam Podi : మనం పుదీనా ఆకులను తరచూ వంటల్లో వేస్తుంటాం. వీటి వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అంతేకాదు ఈ ఆకులను ఎలా తీసుకున్నా సరే ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. అయితే పుదీనా ఆకులతోనూ అనేక రకాల వంటలను చేయవచ్చు. ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి. ఈ అకులతో చేసే వంటల్లో పుదీనా కారం పొడి కూడా ఒకటి. సాధారణంగా చాలా మంది వివిధ రకాల కారంపొడిలను తయారు చేస్తూ ఉంటారు. అలాగే … Read more

Lungs : ఊపిరితిత్తులు ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Lungs : ప్ర‌స్తుతం మ‌నం నివ‌సిస్తున్న కాలుష్య‌పు వాతావ‌ర‌ణం వల్ల మన ఊపిరితిత్తుల‌పై అధికంగా ప్ర‌భావం ప‌డుతోంది. అలాగే మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల కార‌ణంగా కూడా ఊపిరితిత్తులు అనారోగ్యాల‌కు గుర‌వుతున్నాయి. కాలుష్య‌పు గాలిని పీల్చ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల్లోకి ఆ గాలిలో ఉండే విష ప‌దార్థాలు వెళ్తున్నాయి. దీంతోపాటు హానిక‌ర వాయువులు కూడా వెళ్తున్నాయి. ఇవి ఊపిరితిత్తుల‌ను అనారోగ్యం పాలు చేస్తున్నాయి. దీని వ‌ల్ల ఊపిరితిత్తులు దీర్ఘ‌కాలంలో చెడిపోవ‌డం లేదా క్యాన్స‌ర్ బారిన ప‌డడం జ‌రుగుతోంది. … Read more

Foods : మన శరీరంలో ఏ అవయవం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏయే ఆహారాలను తీసుకోవాలో తెలుసా ?

Foods : మన శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్క అవయవం సరిగ్గా పనిచేయకపోయినా దాని ప్రభావం ఇతర అవయవాలపై కూడా పడుతుంది. కనుక అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు గాను ఒక్కో అవయవానికి తగినట్లు ఆహారం తీసుకోవాలి. దీంతో అన్ని రకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి. ఇవి అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక ఏ అవయవం కోసం ఎలాంటి ఆహారాలను … Read more