Ajwain Tea : వాము గింజలతో టీ.. ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి..!
Ajwain Tea : వామును భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది వంటి ఇంటి పదార్థంగా ఉంది. దీన్ని తరచూ వివిధ రకాల వంటల్లో వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం వాములో అనేక అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. ఇది అనేక రకాల వ్యాధులను తగ్గించగలదు. అయితే వాము గింజలను నేరుగా ఎవరూ తినలేరు. చాలా ఘాటుగా, కారంగా ఉంటాయి. కానీ వీటితో టీ తయారు చేసుకుని తాగితే ఎంచక్కా రుచికి రుచి లభిస్తుంది. ఆరోగ్యకరమైన … Read more