Sai Dharam Tej : యాక్సిడెంట్ తరువాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన సాయిధరమ్ తేజ్..!
Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది సెప్టెంబర్ నెలలో హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదానికి గురైన విషయం విదితమే. తేజ్ నడుపుతున్న బైక్ సడెన్‌గా రోడ్డు మీద స్కిడ్ అవడంతో అతను అక్కడే పడిపోయాడు. దీంతో తేజ్ కాలర్ బోన్స్ విరిగిపోయాయి. ఈ క్రమంలోనే హాస్పిటల్‌లో 45 రోజులకు పైగానే ఉన్న తేజ్ కోమా దశలో ఉండి చికిత్స తీసుకున్నాడు. అయితే ఎట్టకేలకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి … Read more