RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీకి సైతం త‌ప్ప‌ని పైరసీ.. విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే అప్‌లోడ్ చేసేశారు..

RRR Movie : ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. శుక్ర‌వారం ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఎప్ప‌టిలాగే రాజ‌మౌళి మళ్లీ ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఈ మూవీ ద్వారా అందించారు. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న సినిమా ఎట్ట‌కేల‌కు విడుద‌ల కావ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. థియేట‌ర్ల వ‌ద్ద ఎన్‌టీఆర్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇక రివ్యూలు కూడా … Read more

IPL 2022 : ప్రాక్టీస్ సెష‌న్‌లో ఆత్మీయ ఆలింగ‌నం చేసుకున్న ధోనీ, కోహ్లి.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. వీడియో..!

IPL 2022 : మ‌రికొద్ది గంట‌ల్లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 ఎడిష‌న్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలోనే జ‌ట్ల‌న్నీ టోర్నీ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ సారి రెండు కొత్త టీమ్‌లు చేర‌డంతో మ‌రిన్ని మ్యాచ్‌ల‌ను ఆడ‌నున్నారు. ల‌క్నో సూప‌ర్ జియాంట్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు ఈ సారి కొత్తగా ఐపీఎల్‌లో ఆడుతున్నాయి. దీంతో ఈసారి ఐపీఎల్‌పై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇక శ‌నివారం తొలి మ్యాచ్ చెన్నై, కోల్‌క‌తా జ‌ట్ల మ‌ధ్య … Read more

Belly Fat Loss : పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు మొత్తం క‌రిగి ఫ్లాట్‌గా మారాలంటే.. దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తీసుకోండి..!

Belly Fat Loss : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది పొట్ట ద‌గ్గ‌ర అధికంగా కొవ్వు చేరి బాధ‌ప‌డుతున్నారు. పొట్ట‌ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకునేందుకు అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఇందుకు గాను క‌ఠిన‌మైన వ్యాయామాలు చేస్తూ.. డైట్‌ను పాటిస్తున్నారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోవ‌డం తేలికే అని చెప్ప‌వ‌చ్చు. అందుకు గాను కింద తెలిపిన చిట్కాను పాటించాల్సి ఉంటుంది. అదేమిటంటే.. త్రిఫ‌ల చూర్ణం గురించి చాలా మందికి తెలుసు. ఆయుర్వేదంలో దీనికి ఎంత‌గానో ప్రాధాన్య‌త … Read more

Samantha : ఐపీఎల్‌లో స‌మంత‌.. ప్లేయ‌ర్‌గా కాదులెండి..!

Samantha : టాలీవుడ్ బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస ప్రాజెక్టుల‌తో ఎంతో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమె సిటాడెల్ అనే ప్రాజెక్టులో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం య‌శోద సినిమా కోసం ఉత్త‌ర భార‌త‌దేశంలో విహ‌రిస్తోంది. అందులో భాగంగానే త‌న సినిమా అప్‌డేట్స్‌ను అభిమానుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేసుకుంటోంది. ఇక తాజాగా స‌మంత మ‌రో బ్రాండ్‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా మారింది. ఫాంట‌సీ స్పోర్ట్స్ లీగ్ యాప్ డ్రీమ్ 11కు స‌మంత ప్ర‌చారం చేయ‌నుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌రిగిన … Read more

Cholesterol : దీన్ని తాగితే ర‌క్త‌నాళాలు మొత్తం క్లీన్‌.. కొలెస్ట్రాల్ పేరుకుపోదు..!

Cholesterol : ఈ మ‌ధ్య కాలంలో హార్ట్ ఎటాక్‌ల‌తో మ‌ర‌ణించే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. హార్ట్ ఎటాక్‌లు రావ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. ర‌క్త నాళాలలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ కూడా హార్ట్ ఎటాక్ కు కార‌ణ‌మ‌వుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ర‌క్తంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ పెర‌గ‌డానికి కార‌ణం.. మ‌నం తీసుకునే ఆహారమే అని చెప్ప‌వ‌చ్చు. కానీ మ‌నం తీసుకునే ప్ర‌తి ఆహారం కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ పెర‌గ‌డానికి కార‌ణం కాదు. మాంసాహార ఉత్ప‌త్తులను అధికంగా తీసుకోవ‌డం ద్వారా … Read more

Insulin Plant : ఈ మొక్క ఇంట్లో ఉంటే.. షుగ‌ర్ ఎవ‌రికీ ఉండ‌దు..!

Insulin Plant : ప్ర‌స్తుత త‌రుణంలో డ‌యాబెటిస్ స‌మ‌స్య అనేది చాలా మందికి వ‌స్తోంది. మ‌న దేశంలో చాలా మంది మ‌ధుమేహంతో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ చాలా మందికి వ‌స్తోంది. అయితే షుగ‌ర్ త‌గ్గాలంటే రోజూ వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. డాక్ట‌ర్లు ఇచ్చిన మందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాలి. అప్పుడే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఇక వీటితోపాటు ఇన్సులిన్ మొక్క అని పిల‌వ‌బ‌డే ఈ మొక్క‌కు చెందిన ఆకుల‌ను రోజూ తీసుకోవాలి. దీంతో … Read more

iPhone : ఇక ఐఫోన్‌ను కొన‌డం చాలా ఈజీ.. ఏడాదికో కొత్త ఐఫోన్‌ను వాడ‌వ‌చ్చు..!

iPhone : సాధార‌ణంగా ఐఫోన్ అంటే చాలా ఖ‌రీదు క‌లిగి ఉంటుంది. క‌నుక సామాన్యులు ఎవ‌రూ ఆ ఫోన్ల‌ను కొన‌లేరు. ఒక్క ఐఫోన్‌కు పెట్టే ఖ‌ర్చుతో సాధార‌ణ ఫోన్లు ఏకంగా 10 కొన‌వ‌చ్చు. క‌నుక ధ‌ర ఎక్కువ‌గా ఉంటాయ‌ని చెప్పి ఐఫోన్ల‌ను కొనేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కేవ‌లం స్థోమ‌త ఉన్న‌వారు మాత్ర‌మే వాటిని కొంటుంటారు. ఇక ఐఫోన్ ధ‌ర విష‌యంలో జోకులు కూడా పేలుస్తుంటారు. ఐఫోన్‌ను కొనాలంటే కిడ్నీని అమ్ముకోవాల‌ని జోక్ చేస్తుంటారు. అయితే ఇక‌పై అలాంటి … Read more

Sanju Samson : సొంత జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పైనే కెప్టెన్ సంజు శాంస‌న్ ఆగ్ర‌హం..!

Sanju Samson : క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ వ‌చ్చేసింది. తొలి మ్యాచ్ శ‌నివారం జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో దాదాపుగా 2 నెల‌ల పాటు క్రికెట్ ప్రేక్ష‌కులు ఎంచ‌క్కా టీ20 క్రికెట్ వినోదాన్ని ఆస్వాదించ‌వ‌చ్చు. ఇక ఇప్ప‌టికే జ‌ట్ల‌న్నీ ఎంతో ప్రాక్టీస్ చేసి మ్యాచ్‌లకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీమ్ కూడా ఈ సారి అమీ తుమీకి సిద్ధ‌మైంది. అయితే ఆ … Read more

Mosquitoes : దీన్ని వాడితే ఒక్క దోమ కూడా మిమ్మ‌ల్ని కుట్ట‌దు.. అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైంది..!

Mosquitoes : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నంద‌రికీ కూడా రోజురోజుకీ దోమ‌ల బెడ‌ద పెరుగుతూ ఉంది. దోమ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల అంటు వ్యాధులు, వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్స్‌, ప్రాణాంత‌కమైన వ్యాధులు వ‌స్తున్నాయి. అప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం, నీటి నిల్వ‌లు ఉన్న చోట దోమ‌లు అధికంగా ఉంటాయి. దోమ‌లు మ‌న‌తో పాటుగా స‌హ‌జీవ‌నం చేస్తున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. దోమ కాటుకు గురి కావ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. వీటి నుండి ర‌క్షించుకోవ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. దోమ‌లు … Read more

IPL 2022 : ఐపీఎల్ 2022 వ‌చ్చేసింది.. ఈ సారి విజేత‌ల‌కు ల‌భించే మొత్తం ఎంతో తెలుసా ?

IPL 2022 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజ‌న్ వ‌చ్చేసింది. శ‌నివారం నుంచి ఐపీఎల్ 15వ ఎడిష‌న్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై, కోల్‌క‌తా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. దీంతో వేస‌వి అంతా ఐపీఎల్ వినోదం ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఇక క‌రోనా ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ ఈసారి స్టేడియంల‌లో 25 శాతం ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తిస్తున్నారు. దీంతో అభిమానుల‌కు ఈ విష‌యం కాస్త ఊర‌ట‌ను క‌లిగిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే గ‌త సీజ‌న్‌లో జ‌రిగిన క‌రోనా … Read more