Health Tips : ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తీసుకోవాల్సిన సూప‌ర్ ఫుడ్స్ ఇవి.. ఎంతో మేలు చేస్తాయి..!

Health Tips : రోజులో మనం తినే ఆహారంలోంచి అధిక మొత్తంలో పోష‌కాలు, శ‌క్తిని శ‌రీరం ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ నుంచే గ్ర‌హిస్తుంది. క‌నుక‌నే ఉద‌యం చేసే బ్రేక్‌ఫాస్ట్ అత్యంత ఆరోగ్య‌వంత‌మైంది అయి ఉండాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. ఉద‌యం ఎక్కువ మొత్తంలో ఆహారాల‌ను తీసుకోవాల‌ని చెబుతుంటారు. అన్ని పోష‌కాలు క‌లిగిన చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారాన్ని ఉద‌య‌మే తీసుకోవాలి. దీంతో ఎక్కువ మొత్తంలో పోష‌కాలు, శ‌క్తి మ‌న‌కు ల‌భిస్తాయి. ఇవి మ‌న‌ల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతాయి. శ‌రీరంలో శ‌క్తి స్థాయిల‌ను … Read more

Krithi Shetty : వారెవ్వా.. అర‌బిక్ కుతు పాట‌కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన కృతి శెట్టి..!

Krithi Shetty : త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డెలు న‌టిస్తున్న చిత్రం.. బీస్ట్‌. ఈ మూవీ ఇటీవ‌లి కాలంలో చాలా పాపుల‌ర్ అయింది. ముఖ్యంగా ఇందులోని అర‌బిక్ కుతు అనే పాట హిట్‌కావ‌డంతో నెటిజ‌న్లు ఆ పాట‌ను ఎక్కువ‌గా వీక్షిస్తున్నారు. ఇక ఈ పాట‌కు ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్స్ స్టెప్పులు వేశారు. స‌మంత‌, ర‌ష్మిక మంద‌న్న‌, కీర్తి సురేష్ లు ఈ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించారు. వీరి జాబితాలో బేబ‌మ్మ … Read more

Stress : రోజూ ఈ ఆసనం వేస్తే చాలు.. ఎంత‌టి ఒత్తిడి ఉన్నా మ‌టుమాయం అవుతుంది..

Stress : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక ఒత్తిడి స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఎక్క‌డైనా స‌రే ప్ర‌తి ఒక్క‌రికి ఒత్తిడి అనేది ఎదుర‌వుతూనే ఉంటోంది. ఇది మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తోంది. దీని వ‌ల్ల డిప్రెష‌న్‌కు గురై ఆత్మ‌హ‌త్య‌ల‌కు కూడా పాల్ప‌డుతున్నారు. అయితే కింద తెలిపిన విధంగా ఆస‌నాన్ని రోజూ వేస్తే.. ఎంత‌టి ఒత్తిడి అయినా స‌రే మ‌టుమాయం అవుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. మ‌రి ఆ ఆస‌నం ఏమిటి ? … Read more

NTR : ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్‌టీఆర్ అప్‌సెట్ అయ్యారా ?

NTR : ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్‌ను సాధించి క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఇందులో ఎన్‌టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టించి ప్రేక్ష‌కులను అల‌రిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎన్‌టీఆర్ అప్‌సెట్ అయ్యార‌ని తెలుస్తోంది. ఆయ‌న 4 ఏళ్లు ఈ సినిమాకు స‌మ‌యం కేటాయించారు. కానీ చివ‌ర‌కు ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఎన్‌టీఆర్ కూడా … Read more

Coffee : రోజూ కాఫీ తాగితే.. గుండెకు ఎలాంటి ఢోకా ఉండ‌దు.. సైంటిస్టుల వెల్ల‌డి..!

Coffee : రోజూ ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు.. రాత్రి నిద్రించే వ‌ర‌కు.. చాలా మంది అనేక ర‌కాల ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌తం అవుతుంటారు. దీంతో గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అధిక ఒత్తిడి అనేక అనారోగ్యాల‌కు దారి తీస్తోంది. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్‌, హార్ట్ ఎటాక్‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. క‌నుక ఒత్తిడిని అధిగ‌మించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అయితే రోజూ కాఫీ తాగితే ఒత్తిడిని అధిగ‌మించ‌డ‌మే కాదు.. గుండెకు ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. రోజూ కాఫీ … Read more

Tomato : ట‌మాటాలతో క్రిస్ట‌ల్ క్లియ‌ర్ లాంటి అందాన్ని ఇలా పొందండి..!

Tomato : ట‌మాటాల‌ను చాలా మంది రోజూ కూర‌ల్లో వేస్తుంటారు. వీటి వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ట‌మాటాలు లేకుండా అస‌లు ఏ వంట‌కం పూర్తి కాదు.. అంటే అతిశ‌యోక్తి లేదు. అంత‌లా ట‌మాటాల‌ను చాలా మంది వాడుతున్నారు. అయితే ముఖంపై ఉండే మొటిమ‌లు, మచ్చ‌లు, న‌ల్ల‌ని వ‌ల‌యాలు పోయి ముఖం కాంతివంతంగా, క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా మారాలంటే.. అందుకు ట‌మాటాలు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. వాటిని ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాటా కాయ ఒక‌దాన్ని తీసుకుని … Read more

High Blood Pressure : 20 రోజుల్లో హైబీపీని ఇలా త‌గ్గించుకోండి.. దీన్ని రోజూ తీసుకోండి..!

High Blood Pressure : ప్ర‌స్తుత కాలంలో మ‌న జీవ‌న విధానంలో అనేక మార్పులు వ‌చ్చాయి. ఈ మార్పుల కార‌ణంగా చిన్న వ‌య‌స్సు నుండే అనేక దీర్ఘ కాలిక వ్యాధుల బారిన ప‌డుతున్నాం. ఇటువంటి దీర్ఘ కాలిక వ్యాధుల‌ల్లో ఒక‌టి హైబీపీ. ఈ బీపీ కార‌ణంగా హార్ట్ ఎటాక్ లు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉంటాయి. హైబీపీ రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఊబ‌కాయం, మాన‌సిక ఒత్తిడి, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఉప్పును అధికంగా … Read more

Sleep : దీన్ని తింటే గాఢ నిద్ర ప‌ట్టేస్తుంది.. నిద్ర‌రాని వారికి దివ్యౌష‌ధం..!

Sleep : ప్ర‌స్తుత కాలంలో వ‌య‌స్సుతో, వృత్తి, వ్యాపారాల‌తో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య మాన‌సిక ఆందోళ‌న‌. ఈ స‌మస్య రావ‌డానికి కార‌ణం మ‌న మెద‌డులో ఆలోచ‌న‌లు ఎక్కువ‌గా రావ‌డం. ఈ ఆలోచ‌న‌ల‌ను నియంత్రించే శ‌క్తి మ‌న మ‌న‌స్సుకు లేక‌పోవ‌డంతో ఆలోచ‌న‌లు ఎక్క‌వ‌య్యి మాన‌సికంగా ఆందోళ‌న‌కు గురి అవుతాము. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో హాని క‌లుగుతుంది. షుగ‌ర్‌, బీపీ, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మాన‌సిక ఆందోళ‌న కార‌ణంగా … Read more

Watermelon Seeds : పుచ్చ‌కాయ విత్త‌నాలు మ‌న‌కు ల‌భించిన వ‌రం.. వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ప‌డేయ‌వ‌ద్దు..!

Watermelon Seeds : వేస‌వికాలంలో స‌హ‌జంగానే చాలా మంది పుచ్చ‌కాయల‌ను తింటుంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిల్లో ఉండే దాంట్లో 90 శాతం నీరే ఉంటుంది. చ‌ల్ల‌గా వీటిని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే పుచ్చ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాల‌ను చాలా మంది ప‌డేస్తుంటారు. కానీ వీటితోనూ మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే పుచ్చ‌కాయ విత్తనాల‌ను ఎలా తినాలి ? అనే సందేహం … Read more

Digestive System : జీర్ణ వ్య‌వ‌స్థ ఉత్సాహంగా ప‌నిచేయాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Digestive System : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే వాటిల్లో మిరియాలు ఒక‌టి. మ‌న‌లో చాలా మందికి తెలిసిన మిరియాలు న‌ల్ల మిరియాలు. వీటిని జ‌లుబు, ద‌గ్గు, క‌ఫంతోపాటు ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో వాడుతూ ఉంటాం. మిరియాల‌ల్లో మ‌రొక ర‌కం మిరియాలు కూడా ఉంటాయి. అవే తెల్ల మిరియాలు. ఇవి కూడా మ‌న‌కు మార్కెట్ లో ల‌భిస్తాయి. కానీ వీటిని చాలా మంది ఉప‌యోగించ‌రు. తెల్ల మిరియాల వ‌ల్ల కూడా మ‌న‌కు అనేక ఉప‌యోగాలు ఉంటాయి. మ‌నం … Read more