Srivalli Song : వాహ్.. శ్రీవల్లి పాటను 5 భాషల్లో పాడి అలరించాడు.. వైరల్ వీడియో..!
Srivalli Song : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. పుష్ప బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. హిందీలో ఈ మూవీ అత్యధిక స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీలో రష్మిక మందన్న సామి స్టెప్‌తోపాటు అల్లు అర్జున్ వేసిన.. శ్రీవల్లి స్టెప్ వైరల్‌గా మారాయి. చాలా మంది అల్లు అర్జున్ ఐకానిక్ స్టెప్‌ను వేసి ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు, క్రికెటర్లు సైతం శ్రీవల్లి…