Kalaavathi Song : కళావతి పాటకు స్టెప్ వేసి ఆకట్టుకున్న మహేష్ బాబు సోదరి మంజుల..!
Kalaavathi Song : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమాలోంచి ఫస్ట్ సింగిల్‌ను ఈ మధ్యే విడుదల చేశారు. కళావతి పేరిట విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతోంది. యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో శ్రీవల్లి స్టెప్‌లా కళావతి స్టెప్ పేరుగాంచింది. దీంతో ఈ స్టెప్‌ను చాలా మంది వేస్తూ…