Parineeti Chopra : తెలుగు తెరకు పరిచయం కానున్న మరో బాలీవుడ్ బ్యూటీ..!
Parineeti Chopra : ఈ మధ్య కాలంలో తెలుగులో వస్తున్న అనేక పాన్ ఇండియా సినిమాలు హిట్ అవుతున్నాయి. దీంతో బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించగా.. త్వరలో మరో బ్యూటీ కూడా తెలుగు తెరకు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా త్వరలో రామ్‌తో కలిసి ఓ తెలుగు సినిమాలో నటించనున్నట్లు తెలిసింది. బోయపాటి దర్శకత్వంలో రామ్ హీరోగా…