Raw Papaya : హార్ట్ ఎటాక్ రాకుండా చూసే పచ్చి బొప్పాయి.. ఇంకా బోలెడు ఉపయోగాలు..!
Raw Papaya : మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. పండ్లు అనగానే సహజంగానే వాటిల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అందువల్ల పండ్లను తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. సీజనల్‌గా లభించే పండ్లను తినడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక బొప్పాయి వంటి పండ్లను తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇది ఏడాది పొడవునా ఏ సీజన్‌లో అయినా మనకు లభిస్తుంది. అందువల్ల బొప్పాయి పండ్లను…