Bhimla Nayak : దుమ్ము లేపుతున్న భీమ్లా నాయక్ ట్రైలర్.. పవన్ విశ్వరూపం చూపించారు..!
Bhimla Nayak : పవన్ కల్యాణ్ హీరోగా, నిత్య మీనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం.. భీమ్లా నాయక్. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ చేశారు. అయితే సోమవారం ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించాలని అనుకున్నారు. కానీ వీలు కాలేదు. అయినప్పటికీ చిత్ర యూనిట్ ట్రైలర్‌ను మాత్రం విడుదల…