vivo V23e 5G : భారీ డిస్‌ప్లే, 50 మెగాపిక్సల్ కెమెరాతో వచ్చిన వివో వి23ఇ 5జి స్మార్ట్ ఫోన్..!
vivo V23e 5G : మొబైల్స్ తయారీదారు వివో కొత్తగా వి23ఇ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. వివో వి23ఇ 5జి స్మార్ట్ ఫోన్‌లో.. 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల 5జి సేవలను…