Fish Bone : చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా ? ఇలా చేస్తే ఒక్క సెకన్‌లోనే ముల్లు పోతుంది..!
Fish Bone : చేపలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చేపల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపలను తరచూ తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే సాధారణంగా చేపల్లో ముళ్లు ఉంటాయి కనుక చాలా మంది వాటిని తినేందుకు జంకుతుంటారు. చేపలను తింటే ముళ్లు ఎక్కడ గొంతులో గుచ్చుకుంటాయోనని భయపడుతుంటారు. అందుకనే కొందరు…