Ashwagandha : అశ్వగంధను రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి ? ఎప్పుడు తీసుకోవాలి ?
Ashwagandha : అశ్వగంధకు ఆయుర్వేదంలో ఎంతగానో ప్రాధాన్యత ఉంది. అనేక వ్యాధులను తగ్గించేందుకు అశ్వగంధను ఉపయోగిస్తారు. అనేక ఔషధాల తయారీలోనూ దీన్ని వాడుతారు. అశ్వగంధను రోజూ తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. అశ్వగంధనే ఇండియన్ వింటర్ చెర్రీ లేదా ఇండియన్ జిన్సెంగ్ అని పిలుస్తారు. ఇది మనకు బయట మార్కెట్‌లో పొడి లేదా ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తుంది. కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని…