Dry Grapes : రాత్రి పూట పాలలో కిస్మిస్‌లను వేసి మరిగించి తీసుకోండి.. ఈ లాభాలను పొందవచ్చు..!

Dry Grapes : ఎండు ద్రాక్ష.. వీటినే కిస్మిస్‌ అని కూడా పిలుస్తారు. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. అయితే వాస్తవానికి వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు శక్తిని, పోషణను అందిస్తాయి. ఎండు ద్రాక్షలను రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వీటిని రాత్రి పూట పాలలో మరిగించి తీసుకుంటే ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1….

Read More

Cardamom : రోజూ పరగడుపునే యాలకులను తిని గోరు వెచ్చని నీళ్లను తాగండి.. ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు..!

Cardamom : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి యాలకులను వంటి ఇంటి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నారు. యాలకులను ఎక్కువగా కూరల్లో, తీపి వంటకాల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే యాలకుల వల్ల మనకు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు మూడు యాలకులను తిని తరువాత గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో అనేక…

Read More

Kidneys : కిడ్నీల్లో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను ఇలా బ‌య‌ట‌కు పంపండి.. కిడ్నీల‌ను క్లీన్ చేసుకోండి..!

Kidneys : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో కిడ్నీలు ఒక‌టి. ఇవి రోజూ అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంటాయి. మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల‌తోపాటు శ‌రీరంలో ఉత్ప‌న్నం అయ్యే వ్య‌ర్థాల‌ను వ‌డ‌బోసి బ‌య‌ట‌కు పంపిస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే కిడ్నీలు నిరంత‌రాయంగా ప‌నిచేస్తుంటాయి. క‌నుక వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ మ‌నం పాటించే ప‌లు అల‌వాట్ల వ‌ల్ల కిడ్నీల్లో వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. అవి కిడ్నీ స్టోన్స్ గా మారుతుంటాయి. దీంతోపాటు కొంద‌రికి మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తుంటాయి. క‌నుక…

Read More

Chickpeas : వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉందా ? వీటిని రోజూ తీసుకోండి.. మాంసం కన్నా ఎన్నో రెట్ల శక్తి కూడా లభిస్తుంది..!

Chickpeas : శనగలను వాస్తవానికి చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. వీటిని ఉడకబెట్టి కాస్తంత పోపు వేసి గుగ్గిళ్లలా చేసుకుని తింటే వచ్చే మజాయే వేరు. ప్రస్తుతం జంక్‌ ఫుడ్‌ యుగంలో శనగల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఇవి సూపర్‌ ఫుడ్‌ జాబితాకు చెందుతాయి. రోజూ సాయంత్రం సమయంలో శనగలను ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టి తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. శనగలను రోజూ తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం….

Read More

Guava Seeds : జామ‌కాయ‌ల్లో ఉండే విత్త‌నాల‌ను తిన‌కూడ‌దా ? ప్ర‌మాద‌క‌ర‌మా ?

Guava Seeds : జామకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. జామ‌కాయ‌లు కొద్దిగా ప‌చ్చిగా, దోర‌గా ఉన్న స‌మ‌యంలో తింటే ఎంతో అద్భుత‌మైన రుచిని క‌లిగి ఉంటాయి. పండ్ల క‌న్నా అలా దోర‌గా ఉన్న స‌మ‌యంలోనే వాటిని తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. జామ‌కాయ‌ల‌ను పేదోడి యాపిల్‌గా ప‌రిగ‌ణిస్తారు. అంటే.. యాపిల్ లాంటి పోష‌క విలువ‌లు ఉండ‌డంతోపాటు ధ‌ర కూడా త‌క్కువ‌గా ఉంటాయ‌న్న‌మాట‌. అందుక‌నే వాటిని అలా పిలుస్తారు. అయితే జామ‌కాయ‌లు…

Read More

Water Drinking : నూటికి 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు.. నీళ్లను తాగే అసలైన పద్ధతి ఇదే..!

Water Drinking : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. రోజూ వ్యాయామం చేయాలి. అలాగే వేళకు భోజనం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో రోజుకు తగినన్ని నీళ్లను కూడా తాగాలి. నీరు మనకు అత్యంత ఆవశ్యకమైన పదార్థం. మన శరీరంలో సుమారుగా 60 నుంచి 70 శాతం మేర నీరు ఉంటుంది. కనుక శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీటిని తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది. అయితే కొందరు నీళ్లను రోజూ…

Read More

Makhana : దీన్ని వారంలో 3 సార్లు తాగండి చాలు.. పురుషుల్లో ఆ శక్తి పెరుగుతుంది..!

Makhana : తామర పువ్వులను సహజంగానే చాలా మంది పూజల్లో ఉపయోగిస్తుంటారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కనుక తామరపూలను ఆమె పూజలో వాడుతుంటారు. అయితే తామర పువ్వుల నుంచి తీసిన గింజలను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీటినే ఫూల్‌ మఖనా అని పిలుస్తారు. తెలుపు రంగులో చిన్న గోళీకాయలంత సైజులో నల్లని మచ్చలతో ఇవి ఉంటాయి. ఇవి ఖరీదు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం అమోఘమని చెప్పవచ్చు. మఖనాలతో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి….

Read More

Ummetha : ఈ ఆకు నిజంగా బంగారం లాంటిదే.. ఈ రహస్యాలు తెలిస్తే వెంటనే తెచ్చుకుంటారు..!

Ummetha : చుట్టూ మన పరిసరాల్లో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో ఉమ్మెత్త ఒకటి. ఎన్నో రకాల మందులను వాడినా తగ్గని మొండి వ్యాధులను ఉమ్మెత్త తగ్గించగలదు. అందుకనే దీనికి ఆయుర్వేదంలోనూ ఎంతో ప్రాధాన్యత కల్పించారు. దీన్ని పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఉమ్మెత్త మొక్కలను సహజంగానే చాలా మంది చూసి ఉంటారు. తెల్లని పువ్వులు, ముళ్లు, కాయలతో ఇవి…

Read More

Edema : కాళ్లు, చేతులు, ముఖంలో ఈ కారణాల వల్లే వాపులు వస్తాయి.. దీన్ని 3 రోజులు తీసుకుంటే చాలు.. సమస్య తగ్గుతుంది..!

Edema : మనకు సహజంగానే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు శరీరం పలు సూచనలు తెలియజేస్తుంది. పలు లక్షణాలను బయటకు చూపిస్తుంది. దీంతో మనం జాగ్రత్తపడి డాక్టర్‌ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని మనకు వచ్చిన వ్యాధికి అనుగుణంగా చికిత్స తీసుకుంటాం. కానీ కొందరు ఈ లక్షణాలను గమనించరు. దీంతో అవి ఇతర సమస్యలకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా శరీరంలో పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు, చేతులు.. వాపులకు లోనై కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం…

Read More

Guava Leaves : అద్భుతమైన పోషకాలు ఉండే జామ ఆకులు.. వీటితో కలిగే లాభాలు తెలిస్తే విడిచిపెట్టరు..!

Guava Leaves : జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. అంటే.. యాపిల్‌ పండ్లలాగే జామ పండ్లలోనూ అనేక పోషకాలు ఉంటాయన్నమాట. పైగా యాపిల్‌ పండ్ల కన్నా ధర తక్కువ. అందుకనే జామ పండ్లను పేదోడి యాపిల్‌ అంటారు. అయితే జామ పండ్లే కాదు, జామ ఆకులు కూడా మనకు అద్భుతంగా ఉపయోగపడతాయి. మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను జామ ఆకులతో తగ్గించుకోవచ్చు. జామ ఆకులతో మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1….

Read More