Food Combinations : కోడిగుడ్లను తిన్న తరువాత ఎట్టి పరిస్థితిలోనూ వీటిని తీసుకోకండి..!
Food Combinations : సాధారణంగా మనం రోజూ అనేక పదార్థాలను తింటుంటాం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు రకరకాల ఆహారాలను తీసుకుంటుంటాం. వాటిల్లో వెజ్, నాన్ వెజ్, స్నాక్స్, పండ్లు.. ఇలా రకరకాల ఆహారాలు ఉంటాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను మాత్రం ఎల్లప్పుడూ కలిపి తీసుకోరాదని.. అలాగే వాటిని తిన్న వెంటనే కొన్ని పదార్థాలను తినకూడదని.. ఆయుర్వేదం చెబుతోంది. మరి ఏయే రకాల ఫుడ్ కాంబినేషన్లు మంచివి కావో ఇప్పుడు తెలుసుకుందామా..!…