Thella Galijeru : శరీరంలో దెబ్బ తిన్న అవయవాలను రిపేర్ చేసే మొక్క.. ఎక్కడ కనిపించినా వదలొద్దు..!
Thella Galijeru : మన చుట్టూ పరిసరాల్లో మనకు ఉపయోగపడే ఔషధ మొక్కలు అనేకం ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో తెల్లగలిజేరు మొక్క ఒకటి. దీన్నే సంస్కృతంలో పునర్నవ అని కూడా పిలుస్తారు. అంటే.. మళ్ళీ కొత్తగా సృష్టించేదని అర్థం వస్తుంది. ఈ మొక్క మన చుట్టూ పరిసరాల్లో పెరుగుతుంది. సులభంగా లభిస్తుంది. ఆయుర్వేద ప్రకారం ఈ మొక్కతో అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. దీంట్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి….