Beeruva : బీరువాలో వీటిని పెడుతున్నారా ? అయితే సర్వ నాశనమే..!
Beeruva : సాధారణంగా చాలా మంది ఇళ్లలో బీరువా ఉంటుంది. బీరువాలో అనేక మంది రకరకాల వస్తువులను పెడుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాలో కేవలం కొన్ని వస్తువులను మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఏ వస్తువును పడితే దాన్ని బీరువాలో పెడితే ఆర్థిక సమస్యలు వస్తాయి. సర్వం నాశనం అవుతుంది. తీవ్రమైన కష్టాల్లో పడిపోతారు. కనుక బీరువా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బీరువాలో ఏ వస్తువును పడితే దాన్ని పెట్టరాదు. కేవలం డబ్బు, నగలు,…