Weight Gain : అంజీర్ పండ్లను ఇలా తీసుకోండి.. వద్దన్నా బరువు పెరుగుతారు..!
Weight Gain : అధిక బరువు సమస్య అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే బరువు తగ్గాలని అనుకునేవారితోపాటు బరువు పెరగాలని అనుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. లావుగా ఉన్నవారు బరువు తగ్గాలని చూస్తుంటే.. సన్నగా ఉన్నవారు బరువు పెరగాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే.. అందుకు అంజీర్ పండ్లు ఎంతగానో దోహదపడతాయి. వాటిని కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. మరి…