Vitamin D : విటమిన్ డి ఎక్కువైతే అంతే సంగతులు.. రోజుకు ఎంత విటమిన్ డి తీసుకోవాలో తెలుసా ?
Vitamin D : కరోనా నేపథ్యంలో రోగుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు విటమిన్ డి ట్యాబ్లెట్లను తీసుకోవడం ఎంతో ఆవశ్యకంగా మారింది. విటమిన్ డి వల్ల రోగ నిరోధకశక్తి బాగా పెరుగుతుంది. దీంతో కరోనా నుంచి త్వరగా బయట పడవచ్చు. అయితే కొందరికి విటమిన్ డి లోపం ఉంటుంది. అలాంటి వారికి డాక్టర్లు విటమిన్ డి ట్యాబ్లెట్లను రాసిస్తుంటారు. కానీ కొందరు మాత్రం అవసరం ఉన్నా లేకపోయినా.. విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడుతుంటారు. అలా వాటిని…