శుభవార్త.. దేశంలో సగం మంది పూర్తి స్థాయిలో టీకాలు తీసుకున్నారు..!
కరోనా మూడో వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. దేశంలో 50 శాతం మంది పెద్దలు పూర్తి స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వివరాలను వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 127.61 కోట్ల కోవిడ్ టీకాలను వేశారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సందర్బంగా ఆ శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. దేశంలోని … Read more









